1. "Expelled" అనగా అర్ధము ఏమిటి?
2. నీ సన్నిధికి రాకుండ "వెలి"వేయబడి దేశదిమ్మరినై యుందునని యెహోవాతో ఎవరు అనెను?
3. ప్రతి యొక్క ఎవరిని పాళెములో నుండి "వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించమని యెహోవా మోషేతో అనెను?
4. అన్యస్త్రీలైన భార్యలను వారికి పుట్టినవారిని "వెలి"వేయించెదమని మన దేవునితో నిబంధన చేసికొనెదమని ఎవరు ఎజ్రాతో అనెను?
5. తన కొరకు పొంచియున్న వారి దోషములను బట్టి వారిని "వెలి"వేయుమని ఎవరు యెహోవాతో అనెను?
6. ఏ దేశములో "వెలి"వేయబడిన వారును వచ్చి యెహోవాకు నమస్కారము చేయుదురు?
7. నేను "వెలి"వేసిన వారిని నీతో నివసింపనిమ్ము అని యెహోవా ఎవరితో అనెను?
8. క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చుకొనకయు నేను "వెలి"వేసిన వారిని ఎవరు విడిపించును అని యెహోవా అనెను?
9. ఇశ్రాయేలీయులలో "వెలి"వేయబడిన వారిని యెహోవా ఏమి చేయును?
10. "వెలివేయబడినదని యెహోవా ఎవరికి పేరు పెట్టెను?
11. వెలి వేయబడిన ఎవరు ప్రవేశింపని దేశమేదియు నుండదని యెహోవా సెలవిచ్చెను?
12. దేనికి "వెలిగా" ప్రియుడు నిలుచుచున్నాడని షూలమ్మితీ అనెను?
13. యేసు స్వస్థపరచిన పుట్టు గ్రుడ్డివానిని ఎవరు "వెలి"వేసిరి?
14. వెలి చూపువలన కాక దేని వలననే నడుచుకొనుచున్నాము?
15. మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు "వెలి"వేసిన వారు ఏమై యున్నారు?
Result: