1. దేవుడు ఏ దినమున వెలుగును, చీకటిని వేరు పరచెను?
2. యెహోవా మనకు ఎలా ఉండెను?
3. ఎవరు దేవుని వెలుగునకు వచ్చెదరు?
4. దేనిలో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండా దేవుడు మన పాదములను తప్పించెను?
5. వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు ఎవరిని ఆశ్రయించాలి?
6. దేవుడు ఎవరిని అన్యజనులకు వెలుగుగా నియమించెను?
7. లోకమునకు వెలుగైన యేసును ఏమి చేయాలి?
8. మనము వెలుగుతో పాటు దేని సంబంధులము?
9. మనము ఎవరికి వెలుగై యున్నామని యేసు చెప్పెను?
10. దేనినిబట్టి చీకటిలోను, మరణచ్ఛాయలోను ఉన్నవారికి దేవుడు వెలుగు అనుగ్రహించెను?
11: ఎవరి యెదుట చీకటిని వెలుగుగా చేయును?
12. చీకటినుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి పిలువబడిన మనము దేవుని యొక్క వేటిని ప్రచురము చేయాలి?
13. ఎవరి చుట్టూ వెలుగు ప్రకాశించెను?
14. జనములకు వెలుగు కలుగునట్లు దేవుడు ఏమి నియమించెను?
15Q. మనము వెలుగులో ఉన్నాము గనుక ఏమి అవ్వము?
Result: