Telugu Bible Quiz Topic wise: 806 || తెలుగు బైబుల్ క్విజ్ ( "వెలుగు" అనే అంశంపై క్విజ్-2 )

1 Q. యెహోవా, నీవు నాకు ఏమై యున్నావు యెహోవా చీకటిని నాకు "వెలుగు"గా చేయును.?
A నక్షత్రం
B దీపమై
C గానమై
D దేవుడై
2Q. ఎక్కడ అడ్డ తెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది "వెలుగు" ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడనట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను.
A ప్రత్యక్షపు గుడారములో
B ఆవరణములో
C అతిపరిశుద్ధ స్థలము
D ఆలయములో
3Q. ఎవరిని ప్రేమించువాడు "వెలుగు"లో ఉన్నవాడు అని బైబిల్ చెప్తుంది?
తల్లిని
తండ్రిని
సహోదరుని
సహోదరిని
4Q. మీరు చీకటిలో నుండి ఏవిధమైన తన "వెలుగు"లోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
A భారమైన
B ఆశ్చర్యకరమైన
C సంపూర్ణమైన
D స్వేచ్ఛమైన
5Q. నీతి మంతుల కొరకు "వెలుగు"విత్తబడగా యథార్థహృదయుల కొరకు ఏమి విత్తబడి యున్నది?
A ప్రేమ
B దుఃఖము
C ఆనందమును
D సహనము
6.నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను "వెలుగు" నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. ఈ మాటలు ఎవరివి?
A దావీదు
B నయోమి
C యోబు
D హన్నా
7Q. ఆయన "వెలుగు"నువలె నీ ------- మధ్యాహ్నమునువలె నీ ---------వెల్లడిపరచును.?
A నీతిని, జ్ఞానమును
B ప్రేమను,సహనమును
C నీతిని, నిర్దోషత్వమును
D నీతిని,ప్రేమను
8. అంధకారములో నుండి "వెలుగు" ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన దేనిని యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.?
A బుద్దిని
B ఐశ్వర్యం
C జ్ఞానము
D వారసత్వం
9. మనము ఎవరికి వెలుగై యున్నామని యేసు చెప్పెను?
A గృహమునకు
B లోకమునకు
C సమాజమునకు
D అన్యులకు
10. దేనినిబట్టి చీకటిలోను, మరణచ్ఛాయలోను ఉన్నవారికి దేవుడు వెలుగు అనుగ్రహించెను?
A మన భక్తినిబట్టి
B మన నీతినిబట్టి
C మన భయమునుబట్టి
D తన మహావాత్సల్యమును బట్టి
11: ఎవరి యెదుట చీకటిని వెలుగుగా చేయును?
A దుష్టుల
B శత్రువుల
C దుర్మార్గుల
D పాపుల
12. చీకటినుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి పిలువబడిన మనము దేవుని యొక్క వేటిని ప్రచురము చేయాలి?
A దేవుని బోధ
B దేవుని మాట
C దేవుని గుణాతిశయములను
D దేవుని ప్రేమను
13. ఎవరి చుట్టూ వెలుగు ప్రకాశించెను?
A పౌలు
B పేతురు
C బర్నబా
D సీల
14. జనములకు వెలుగు కలుగునట్లు దేవుడు ఏమి నియమించెను?
A కట్టడ
B విధి
C శాసనము
D ఆజ్ఞ
15Q. మనము వెలుగులో ఉన్నాము గనుక ఏమి అవ్వము?
A భయపడము
B వెరవము
C బెదరము
D పైవన్నియు
Result: