1Q. ఆజ్ఞ దీపముగాను ఏది "వెలుగు"గాను ఉండును?
2. ఏది తేటగా ఉండినయెడల దేహమంతయు "వెలుగు" మయమైయుండును?
3Q. "వెలుగు" ఫలము సమస్త విధములైన వేటిలో కనబడుచున్నది?
4 Q. యథార్థహృదయుల కొరకు ఆనందమును ఎవరికొరకు "వెలుగును" విత్తబడి యున్నవి?
5 Q. ఎవరు చీకటిని "వెలుగు"గా చేయును?
6 Q. ఏవి వెల్లడి అగుట తోడనే "వెలుగు" కలుగును?
7Q. పట్టపగలగువరకు వేకువ "వెలుగు" తేజరిల్లునట్లు నీతిమంతుల యొక్క ఏది అంతకంతకు తేజరిల్లును?
8: నీ "వెలుగు" దేని వలె ఉదయించును?
9: "వెలుగు" సంబంధుల కంటె ఈ లోకసంబంధులు తమ తరమునుబట్టి చూడగా ఏమై యున్నారు?
10Q. దేవుడు "వెలుగు" లోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడలమనము ఏమి గలవారమైయుందుము?
11: మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన "వెలుగు" లోనికి మిమ్మును పిలిచినవాని యొక్క వేటిని ప్రచురము చేయవలెను?
12: Q. దేవుడు దేనిని "వెలుగు" లోనికి రప్పించును?
13: రండి మనము యెహోవా "వెలుగు" లో నడుచుకొందమని ఏ వంశస్థులు అనుకొనిరి?
14. "వెలుగు" నిమిత్తము నేను కనిపెట్టగా నాకు చీకటి కలిగెనని ఎవరు అనెను?
15Q. నీతిమంతుల "వెలుగు" తేజరిల్లును ఎవరి దీపము ఆరిపోవును?
Result: