1Q. "అడవి " అనగా ఏమిటి?
2. అడవి జంతువులను దేవుడు ఎన్నవ దినమున చేసెను?
3 Q. అడవిలో నివసించేవి ఏమిటి?
4 Q. అడవిజంతువులు ఆకాశపక్షులు దాహము తీర్చుకొనుటకు దేవుడు కొండలోయలలో ఏమి పుట్టించెను?
5Q. అరణ్యములో దేవుడు ఏ చెట్లను నాటించెదననెను?
60. అడవి ఉల్లసించి ఏ పుష్పము వలె పూయును?
7Q. సమస్త వైభవముతో కూడిన ఎవరు అడవి పువ్వులలో నొకదాని వలె అలంకరింపబడలేదు?
8 Q. అడవిలోని సమస్త జీవులకు దేవుడు ఏమి ఇచ్చెను?
9 Q. అడవిలో దేవుడు ఏ వృక్షములను నాటెను?
10Q. అడవిలోని సరళవృక్షముల మీద ఏవి నివాసము చేయును?
11.అరణ్యములో దేవుడు ఏమి కలుగజేయుచుండెను?
12. అరణ్యములో విలుకాండ్రయిన పరాక్రమముగల వారెవరు?
13Q. ఏ అరణ్యములో సొలొమోను నగరు కట్టించెను?
14. అరణ్యములో ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులు తిరుగులాడిరి?
15Q.అడవి (అరణ్యము) దేనికి సాదృశ్యము?
Result: