Telugu Bible Quiz Topic wise: 812 || తెలుగు బైబుల్ క్విజ్ ( "వ్యర్థము" అనే అంశము పై క్విజ్ )

1 Q. సూర్యునిక్రింద జరుగుచున్న క్రియలు అన్నియు వ్యర్థములే, అవి యొకడు దేనికై ప్రయాస పడినట్టున్నవి అని ప్రసంగి చెప్పెను?
A ధనము
B ఆరోగ్యము
C గాలి
D పరువు
2 Q. యెహోవా తన నామమును "వ్యర్థముగా" నుచ్చరింపువానిని ---------- ఎంచడు.?
A దోషిగా
B నిర్దోషిగా
C కుమారునిగా
D వారసునిగా
3Q. యెహోవా చూపులు జ్ఞానముగలవానిని కాపాడగా మరి ఎవరి మాటలు ఆయన వ్యర్థము చేయును.?
A అబద్ధికుల
B దొంగల
C విశ్వాసఘాతకుల
D బుద్ధిహీనుల
4Q. ఏది వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.?
A క్రీస్తుయొక్క జీవితం
B క్రీస్తుయొక్క జననం
C క్రీస్తుయొక్క సిలువ
D క్రీస్తుయొక్క రక్తం
5 Q.ఆయన(యేసు) తోడి పనివారమై మీరు పొందిన దేనిని వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొను చున్నాము.?
A దేవుని కృపను
B దేవుని ప్రత్యక్షత
C దేవుని వరమును
D దేవుని ఆశీర్వాదం
6Q. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును.ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ ?
A సామెతలు 3:30
B సామెతలు 31:3
C సామెతలు 31:30
D సామెతలు 24:10
7 Q. ఎవరు జ్ఞానము వెదకుట వ్యర్థము?
A బుద్ధిహీనుడు
B నీతిమంతుడు
C అపహాసకుడు
D జ్ఞానవంతుడు
8 Q. ఎవరి సహాయము వ్యర్థము ఎవరిని జయించుటకు మాకు సహాయము దయ చేయుము అని దావీదు ప్రార్ధన చేసెను?
A దేవదూతల, ఆకాశ పక్షులు
B మనుష్యులు, శత్రువులను
C శత్రువులను, ప్రవక్తలు
D ఆకాశ పక్షులు,మనుష్యులు
9 Q. అడవిలో దేవుడు ఏ వృక్షములను నాటెను?
A తమాల
B సరళ
C నేరెడు
D పైవన్నీ
10 Q. నీవు భయభక్తులను వ్యర్థము చేయు చున్నావు. దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచు చున్నావు అని యోబు ఎవరిని తన స్నేహితులైన ఈ క్రింది వారిలో ఎవరితో అనెను?
A బిల్దదు
B ఎలీఫజు
C జోపరు
D రూబెను
11 Q. సూర్యునిక్రింద జరుగుచున్న క్రియలు అన్నియు వ్యర్థములే, అవి యొకడు దేనికై ప్రయాస పడినట్టున్నవి అని ప్రసంగి చెప్పెను?
A ధనము
B ఆరోగ్యము
C గాలి
D పరువు
12 Q. యెహోవా తన నామమును "వ్యర్థముగా" నుచ్చరింపువానిని ---------- ఎంచడు.?
A దోషిగా
B నిర్దోషిగా
C కుమారునిగా
D వారసునిగా
13Q. యెహోవా చూపులు జ్ఞానముగలవానిని కాపాడగా మరి ఎవరి మాటలు ఆయన వ్యర్థము చేయును.?
A అబద్ధికుల
B దొంగల
C విశ్వాసఘాతకుల
D బుద్ధిహీనుల
14Q. ఏది వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.?
A క్రీస్తుయొక్క జీవితం
B క్రీస్తుయొక్క జననం
C క్రీస్తుయొక్క సిలువ
D క్రీస్తుయొక్క రక్తం
15 Q.ఆయన(యేసు) తోడి పనివారమై మీరు పొందిన దేనిని వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొను చున్నాము.?
A దేవుని కృపను
B దేవుని ప్రత్యక్షత
C దేవుని వరమును
D దేవుని ఆశీర్వాదం
Result: