①. "వర్తకుడు" అనగా ఎవరు?
②. యోసేపును అతని అన్నలు ఏ "వర్తకులకు"అమ్మెను?
③. ఏవి సొలొమోను రాజుకు "వర్తకుల" నుండి వచ్చెడివి?
④. సొలొమోను రాజు "వర్తకులు"ఎక్కడి గుర్రములను గుంపులుగుంపులుగ కొని తెప్పించిరి?
⑤. బెస్తవారు "వ్యాపారము"దేనితో చేయుదురా? అని యెహోవా యోబును అడిగెను?
⑥. అనేక ద్వీపములకు ప్రయాణము చేయు "వర్తక"జనమా అని యెహోవా దేనితో అనెను?
⑦. ఎవరు తూరుతో "వర్తకవ్యాపారము" చేయుచు నరులను దానికి ఇచ్చెదరు?
⑧. వేటి యొక్క "వర్తకములు"తూరు వశమున నున్నవని యెహోవా అనెను?
⑨. దేని యొక్క అధిపతులందరును తూరుతో "వర్తకము"చేయుదురని యెహోవా చెప్పెను?
①⓪. తూరు చేత చేయబడిన వివిధవస్తువులు కొనుక్కొనుటకై ఎవరు దానితో "వర్తకవ్యాపారము చేయుదురు?
①①. నానావిధములైన సరుకులు ఉన్నందున ఎవరు తూరుతో "వర్తకము"చేయుదురు?
12. ఎవరితో పాటు ఇశ్రాయేలు దేశస్థులు తూరుతో "వర్తకవ్యాపారము"చేయుదురు?
①③. వర్తకులు"దేనితో పాటు కోవిదారుమ్రోనును ఇచ్చి తూరు సరుకులు కొనుక్కొందురు?
①④. తొగర్మావారు ఏమి ఇచ్చి తూరుతో "వర్తకవ్యాపారము"చేయుదురు?
①⑤. ఎవరెవరు కూడా తూరుతో "వర్తకవ్యాపారము"చేయుదురు?
Result: