① Enemies అనగా అర్ధము ఏమిటి?
② దేవుడు లేచునపుడు ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక అని ఎవరు అనెను?
③ నిన్ను హింసించు శత్రువులమీదికిని యెహోవా శాపములన్నియు తెప్పించునని ఎవరు ఇశ్రాయేలీయులతో అనెను?
④ ఎదోమును శేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు అని ఎవరు దేవోక్తి చెప్పెను?
⑤ నీ యొక్క దేనిని బట్టి నా శత్రువులను సంహరింపుమని దావీదు యెహోవాతో అనెను?
⑥ యెహోవా మాట శ్రద్ధగా వినిన వారి మీదికి ఒక త్రోవను వచ్చిన శత్రువులు ఎలా పారిపోవుదురు?
⑦ యెహోవా కట్టడలను బట్టి నడుచుకొని ఆయన ఆజ్ఞలను అనుసరించిన వారి యెదుట శత్రువులు దేనిచేత పడెదరు?
⑧ నా శత్రువులను తరిమి ఏమి చేయుదునని దావీదు అనెను?
⑨ నీయొక్క ఏమి నీ శత్రువులను చిక్కించుకొనునని ఆసాపు యెహోవాతో అనెను?
①⓪ యెహోవా చెప్పిన దేనిని చేసిన యెడల ఆయన తన ప్రజల శత్రువులకు శత్రువై యుండును?
①① యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలో నీ యొక్క దేనిని తిందువని మోషే జనులతో అనెను?
①② శత్రువులు దేని యొక్క పట్టణములలో చొరబడుచున్నారని యెహోవా అనెను?
①③ ఏ నివాసులందరు శత్రువుని కెదురుగా తరుమబడుదురని యెహోవా అనెను?
①④ చిరకాల నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు దేని ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు?
①⑤ జనభరితమైన పట్టణము యొక్క ఎవరందరు దానికి శత్రువులైరి?
Result: