Telugu Bible Quiz Topic wise: 818 || తెలుగు బైబుల్ క్విజ్ ( "శరణు" అనే అంశము పై క్విజ్ )

①. Refugee అనగా అర్ధము ఏమిటి?
Ⓐ ఆశ్రయించిన
Ⓑ శరణుజొచ్చిన
Ⓒ పరదేశులు
Ⓓ పైవన్నీ
②. యెహోవాను ఆశ్రయించిన వారికి ఆయన ఏమై యుండును?
Ⓐ దుర్గము
Ⓑ శృంగము
Ⓒ కేడెము
Ⓓ ప్రాకారము
③. నీ శరణుజొచ్చి యున్నాను నన్ను కాపాడుమని ఎవరు యెహోవాతో అనెను?
Ⓐ ఇశ్రాయేలు
Ⓑ దావీదు
Ⓒ హిజ్కియా
Ⓓ ఆసాపు
④. నరులను ఆశ్రయించి యెహోవా మీద నుండి తనయొక్క దేనిని తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు?
Ⓐ హృదయమును
Ⓑ మనస్సును
Ⓒ భయభక్తులను
Ⓓ యోచనలను
⑤. నన్నాశ్రయించిన యెడల మీరు బ్రదుకుదురని యెహోవా ఎవరితో అనెను?
Ⓐ యూదావారితో
Ⓑ ఇశ్రాయేలీయులతో
Ⓒ ఎఫ్రాయిమీయులతో
Ⓓ మనషేయులతో
⑥. యెహోవా శరణుజొచ్చిన వారు ఎలా ఎంచబడరు?
Ⓐ దుర్మార్గులుగా
Ⓑ శత్రువులుగా
Ⓒ అపరాధులుగా
Ⓓ విరోధులుగా
⑦. దేనిని ఆశ్రయింపకుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు?
Ⓐ సిరియాను
Ⓑ గిలాదును
Ⓒ హర్మోనును
Ⓓ బేతేలును
⑧. ఎప్పుడు మహాదుర్గమైన యెహోవా తన్ను ఆశ్రయించినవారిని విడిచిపెట్టడు?
Ⓐ ఆపత్కాలమున
Ⓑ యుద్ధకాలమున
Ⓒ శ్రమకాలమున
Ⓓ నిందలకాలమున
⑨. తనను శరణుజొచ్చినవారి మీదికి లేచువారిని యెహోవా ఎలా రక్షించును?
Ⓐ తనమాటచేత
Ⓑ తనకుడిచేత
Ⓒ తనదృష్టిచేత
Ⓓ తనహస్తముచేత
①⓪. యెహోవాను ఆశ్రయింపని యెడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడునట్లు ఎవరి సంతతి మీదపడి దాని నాశనము చేయును?
Ⓐ యూదా
Ⓑ లేవీ
Ⓒ యోసేపు
Ⓓ దాను
①①. ఎవరికి కలిగిన శ్రమలో యెహోవా వారికి శరణ్యముగా నుండెను?
Ⓐ గొప్పవారికి
Ⓑ బీదవారికి
Ⓒ పేదవారికి
Ⓓ దరిద్రులకు
①②. ఎవరి నీడను శరణుజొచ్చు వారికి సిగ్గు కలుగును?
Ⓐ ఐగుప్తు
Ⓑ సిరియ
Ⓒ ఎదోము
Ⓓ సీదోను
①③. నరులు యెహోవా యొక్క దేనిని ఆశ్రయించుచున్నారని కీర్తనాకారుడు అనెను?
Ⓐ బలిపీఠమును
Ⓑ రెక్కలనీడను
Ⓒ స్వాస్థ్యమును
Ⓓ బాహువును
①④. యెహోవా శరణుజొచ్చిన వారిని ఆయన ఎవరి చేతిలో నుండి విడిపించి రక్షించును?
Ⓐ బుద్ధిహీనుల
Ⓑ పనికిమాలిన
Ⓒ భక్తిహీనుల
Ⓓ మూర్ఖత్వముగల
①⑤. యెహోవా తనను ఆశ్రయించిన వారికి సిద్ధపరచిన ఏది గొప్పది?
Ⓐ విందు
Ⓑ సంపద
Ⓒ సొత్తు
Ⓓ మేలు
Result: