Telugu Bible Quiz Topic wise: 819 || తెలుగు బైబుల్ క్విజ్ ( "శరీర అంతర్భాగములు" అనే అంశము పై క్విజ్ )

1. ప్రతివాని "గుండె" ఏమాయెను?
ⓐ నీరసము
ⓑ శక్తిహీనము
ⓒ బలహీనము
ⓓ వడలిపోవుట
2. ఘోరమైన వ్యాధి కలిగిన దేమిటి?
ⓐ శరీరము
ⓑ చర్మము
ⓒ అవయవము
ⓓ హృదయము
3. దేవుడు మనలను దేనిలో రూపించెను?
ⓐ గర్భములో
ⓑ లోకములో
ⓒ కడుపులో
ⓓ ఉదరములో
4. ఆశగల దేనిని దేవుడు మేలుతో నింపును?
ⓐ కన్నులను
ⓑ ప్రాణమును
ⓒ మనస్సును
ⓓ హృదయమును
5. ఎముకలతో పాటు దేవుడు వేటితో మనలను సంధించును?
ⓐ కాలేయము
ⓑ కాలేజము
ⓒ నరములు
ⓓ పేగులు
6. దేవుడు నరుని నిర్మించి నాసికారంధ్రములలో ఏమి ఊదెను?
ⓐ ప్రాణము
ⓑ ఆత్మ
ⓒ గాలి
ⓓ జీవవాయువు
7. యోబు దేవుడు తన శరీరములో నుండి దేనిని నేలను పారబోసెనని అనెను?
ⓐ రక్తము
ⓑ పెత్యరసము
ⓒ నీరు
ⓓ ఆహారము
8. ఉదరమున వ్యాధితో యెహోరాము ఏమి పడిపోయి మరణమాయెను?
ⓐ చర్మము
ⓑ తల
ⓒ పేగులు
ⓓ కండ్లు
9. దేవుడు దేనిని పూర్ణముగా మనలో యుంచెను?
ⓐ ఆత్మను
ⓑ ఐశ్వర్యమును
ⓒ వాయువును
ⓓ ఊపిరిని
10. జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా ప్రవక్త యొక్క ఏది నేలమీద ఒలుకుచున్నది?
ⓐ కాలేజము
ⓑ రక్తము
ⓒ నీరు
ⓓ పెత్యరసము
11. నీతిహీనుని ఏది తెరచిన సమాధి?
ⓐ నోరు
ⓑ మనస్సు
ⓒ గొంతుక
ⓓ హృదయము
12. సంతోషము గల ఏది ఆరోగ్యదాయకము?
ⓐ హృదయము
ⓑ ఆరోగ్యము
ⓒ గృహము
ⓓ మనస్సు
13. దేహమునకు ప్రాణము ఏమిటి?
ⓐ రక్తము
ⓑ జీవము
ⓒ ఆత్మ
ⓓ ఊపిరి
14. నరుని యొక్క ఏది యెహోవా పెట్టిన దీపము?
ⓐ నేత్రము
ⓑ ఆత్మ
ⓒ మనస్సు
ⓓ దేహము
15. సర్వశక్తుని శ్వాసము మనకు ఏమి ఇచ్చును?
ⓐ బ్రతుకు
ⓑ వరము
ⓒ రక్తము
ⓓ జీవము
Result: