1. శిరస్సు యొక్క క్రింది భాగమును ఏమంటారు?
2. శరీరము ఎటువంటిది?
3. శరీరమందు ఏమి నివసింపదు?
4. యేసు ఎలా ప్రత్యక్షమాయెను?
5. శరీరము ఏకముగా నున్న గాని ఏవి అనేకములు?
6. యేసు దేనిని తన శరీరము ద్వారా కొట్టివేసెను?
7. శరీరవిషయములో పాపనియమమునకు ఎవరు దాసుడై యుండెను?
8. శరీరము దేనికి విరోధముగా ఆక్షేపించును?
9. ఏమి లేకుండా కాల్చబడుటకు శరీరమును అర్పించిన అది ప్రయోజనము కాదు?
10. శరీరము విషయములో మునుపు ఎలా యున్నాము?
11. విత్తబడిన విత్తనమునకు శరీరము ఎవరు ఇచ్చారు?
12. ఏమి కోరకుండా యేసుకు శరీరమును దేవుడు అమర్చెను?
13. యేసుక్రీస్తు శిరస్సై యుండగా ఆయన నుండి సర్వశరీరము చక్కగా ఏమి చేయబడి యున్నది?
14. శరీరానుసారులు శరీరవిషయముల మీద ఏమి యుంచుదురు?
15. శరీరము క్షయమైనదిగా విత్తబడి దేనిగా లేపబడును?
Result: