1"శాంతి" అనగ అర్ధమేమిటి?
2Q. "సొలొమోను" అనగానేమి?
3Q. నా "శాంతిని" మీకనుగ్రహించి వెళ్ళుచున్నానని, ఎవరు చెప్పెను?
4Q. దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములతో పాటు దేవుడు మనకు ఏమి కలుగజేయును?
5Q. ఎవని మనస్సు ప్రభువు మీద ఆనుకొనునో, ఆయన వానిని ఏమి గలవానిగా చేయును?
6Q. కరుణావాత్సల్యము, "శాంత" మూర్తియు, అత్యంత కృప గలవారెవరు?
7Q. ఎటువంటి జలముల యొద్దకు ఆయన మనలను నడిపించును?
8Q "శాంత" గుణము గలవాడు ఏమి గలవాడు?
9 Q. దేవునితో ఏమి చేసిన యెడల మనకు "సమాధానము(శాంతి)" కలుగును?
10 Q. "శాంతి" వర్తనము ఎరుగని వారెవరు?
11Q. నీ దేవుడైన యెహోవా నీ యందు ఆయనకున్న దేనిని బట్టి "శాంతము" వహించును?
12Q. ఒడిలో నుంచబడిన కానుక దేనిని "శాంతి" పరచును?
13: సర్వలోకమునకు "శాంతి"కరమై ఉన్న దేవుని ఆజ్ఞలను ఏమి చేసిన ఆయనను ఎరిగి యుందుము?
14 Q. యేసుక్రీస్తు అను ఉత్తరవాది,మన పాపములకు ఏమై యున్నాడు?
15 Q. ప్రతి విధము చేతను ప్రభువు తానే యెల్లప్పుడు మనకు ఏమి అనుగ్రహించును?
Result: