Telugu Bible Quiz Topic wise: 822 || తెలుగు బైబుల్ క్విజ్ ( "శాపము" అనే అంశముపై క్విజ్ )

1Q. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెను అను సామెత ఎక్కడ ఉంది.?
A సామెతలు 18:2
B యెహెజ్కెలు 18:2
C సామెతలు 20:2
D నిర్గమకాండము 20:2
2:లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా ఎవరికి కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను.?
A నమ్మకం, పాపులకు
B విశ్వాసము, అన్యజనులకు
C నీతివలన, నీతిమంతులకు
D నమ్మకం,విశ్వాసమునకు
3Q. జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, వేటిని మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను.?
A నీటిని, గాలిని
B భూమ్యాకాశములన
C వస్తువులను
D దేవదూతలను
4Q. ఎవరి యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.?
A అనీతిమంతుల
B బుద్ధిహీనుల
C భక్తిహీనుల
D అవివేకుల
5Q. దేనిమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు.?
A సిలువ మీద
B మ్రానుమీద
C భూమిమీద
D మేఘముమీద
6Q. ఒక్క నోటినుండియే ఏమేమి బయలువెళ్లును.?
A దీవెన, శాపము
B ఆశీర్వచనము, శాపవచనము
C జీవము, మరణము
D హింస, అహింస
7Q. దేవుని ఆత్మవలన మాటలాడు వాడెవడును యేసు ఎవరని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ఎవరని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను.?
A రక్షకుడు, నీతిమంతుడు
B శాపగ్రస్తుడు, ప్రభువు
C శాపగ్రస్తుడు, నీతిమంతుడు
D దేవుడు,ఎటువంటి
8 Q. సాధ్యమైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను(పౌలు) ఎవరి నుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును.?
A లోకము
B క్రీస్తు
C పాపులు
D అవివేకుల
9 Q. నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో ఎన్ని తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుదును.?
A మూడు
B నాలుగు
C ఐదు
D మూడు&నాలుగు
10Q. దుష్టుల నోపమును
B చేటును, పారు శాపముతోను కపటముతోను వంచనతోను నిండియున్నది వారి నాలుక క్రింద ఏమేమి ఉన్నవి.?
A కోపమును, శాపమును
C మోసము, పాపము
D చేటును, శాపమును
11Q. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెను అను సామెత ఎక్కడ ఉంది.?
A సామెతలు 18:2
B యెహెజ్కెలు 18:2
C సామెతలు 20:2
D నిర్గమకాండము 20:2
12:లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా ఎవరికి కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను.?
A నమ్మకం, పాపులకు
B విశ్వాసము, అన్యజనులకు
C నీతివలన, నీతిమంతులకు
D నమ్మకం,విశ్వాసమునకు
13Q. జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, వేటిని మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను.?
A నీటిని, గాలిని
B భూమ్యాకాశములన
C వస్తువులను
D దేవదూతలను
14Q. ఎవరి యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.?
A అనీతిమంతుల
B బుద్ధిహీనుల
C భక్తిహీనుల
D అవివేకుల
15Q. దేనిమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు.?
A సిలువ మీద
B మ్రానుమీద
C భూమిమీద
D మేఘముమీద
Result: