1. "పర్ణశాల పండుగను యెహోవా యేడవనెల ఎన్నవ దినమున ఆచరింప మొదలు పెట్టమనెను?
2."వస్త్రపు శాలకు" పై విచారణ అధిపతి ఎవరు?
3. ఎవరు "నడిమిశాల" దాటకముందే యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను?
4. ఎవరు మెరోదక్బలదాను పంపిన దూతలకు మరుగుచేయక ఆయుధశాలతో పాటు అన్నిటిని చూపెను?
5. ఎవరి పాఠశాలలో పౌలు శిష్యులతో తర్కించుచుండెను?
6. ఏమని పిలువబడే సంఘమును క్రీస్తు విందుశాలకు తోడుకొనిపోవును?
7. దేనికి వచ్చిన వారితో పెండ్లిశాల నిండెను?
8. సొలొమోనునకు ఎన్ని వేల గుర్రపుశాలలు కలవు?
9. దేనికి పోవు మార్గము మరణశాలలకు దిగిపోవును?
10. శాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదనని ఎవరు అనెను?
11. ఇద్దరు స్త్రీలు షీనారు దేశమందొక శాలను కట్టుటకు పోవుచున్నారని దూత ఎవరితో చెప్పెను?
12. ఎవరు చెరపట్టబడినవారు గోతిలో చేర్చబడినట్లు చెరసాలలో వేయబడుదురు?
13. యెరూషలేము పట్టబడువరకు ఎవరుబందీగృహశాలలో నివసించెను?
14. విందుల దేనికి సూచనగా నుండెను?
15. పర్ణశాలకు సాదృశ్యమైన యెహోవా ఎప్పుడు మనలను దాచును?
Result: