1. ఎవరు యెహోవా వ్రాసిన "శాసనములు" గల పలకలను చేత పట్టుకొని వచ్చెను?
2. యెహోవా "శాసనములను"గైకొనుచు ఎలా ఆయనను వెదకువారు ధన్యులు?
3. యెహోవా "శాసనముల" యొక్క దేనిని బట్టి సంతోషించవలెను?
4. యెహోవా "శాసనములు"ఏమియై యున్నవి?
5. యెహోవా "శాసనములను"ఏమి చేసుకొనియుండాలి?
6. దేని తట్టు కాక యెహోవా "శాసనముల" తట్టు హృదయమును త్రిప్పుకొనవలెను?
7. మార్గములను ఏమి చేసుకొని యెహోవా "శాసనముల"తట్టు మరలుకొనవలెను?
8. యెహోవా వేటిని బట్టి "శాసనములను" నియమించెను?
9. యెహోవా తన "శాసనములను"ఎలా స్థిరపరచెను?
10. యెహోవా "శాసనములు"ఏమైన నీతి గలవి?
11. యెహోవా మీ కాజ్ఞాపించిన "శాసనములు" ఏవని? ఎవరి కుమారులు అడుగుదురు?
12. నీ "శాసనములను"అనుసరించుచున్నాను నామీదికి ఏమి రాకుండ తొలగింపుమని కీర్తనాకారుడు యెహోవాతో అనెను?
13. యెహోవా "శాసనములను"ధ్యానించునపుడు బోధకులందరి కంటే ఏమి కలుగును?
14. యెహోవా "శాసనములు" ఏమని భావించుకొనవలెను?
15. యెహోవా "శాసనములను"మోషే ఎక్కడ యుంచెను?
Result: