1 . "శిరస్త్రాణము" ఆనగా ఏమిటి?
2 . "శిరస్త్రాణమును" దేనికి ధరించుదురు?
3 . "శిరస్త్రాణమును" ఎప్పుడు వాడుదురు?
4 . "శిరస్త్రాణమును" ధరించుట వలన ఏమి కలుగును?
5 . ఫిలిష్తీయుడైన ఎవరి తల మీద "శిరస్త్రాణము" యుండెను?
6 . గొల్యాతు తల మీద నున్న "శిరస్త్రాణము" ఎటువంటిది?
7 . రాగి "శిరస్త్రాణముతో" పాటు ఇతర సామాగ్రి తనకు వాడుక లేదని ఆనినదెవరు?
8 . యెహోవా యొక్క బాహువు తన తలమీద దేనిని "శిరస్త్రాణముగా" ధరించుకొనెను?
9 . శిరస్త్రాణములను" ధరించుకొనుమని యెహోవా ఎవరికి చెప్పెను?
10 . శత్రువులు "శిరస్త్రాణములు" ధరించుకొని నీ మీదకు వచ్చెదరని యెహోవా ఎవరి గురించి సెలవిచ్చెను?
11 . పారశీక లూదు పూతు వారు ఎవరి సైన్యములో చేరి వారి "శిరస్త్రాణములను" ధరించుకొనిరి?
12 . ఎవరు నాకు "శిరస్త్రాణము"అని యెహోవా అనెను?
13 . మనము పగటివారము గనుక రక్షణ నిరీక్షణ యను "శిరస్త్రాణమును"ధరించుకొనవలెనని పౌలు ఏ సంఘమునకు వ్రాసెను?
14 . దేని తంత్రములను ఎదిరించుటకు దేవుడిచ్చిన సర్వాంగకవచములో రక్షణయను "శిరస్త్రాణము" యున్నది?
15. ఎవరితో మనము పోరాడుచున్నాము గనుక రక్షణయను "శిరస్త్రాణమును"ధరించుకొనవలెను?
Result: