Telugu Bible Quiz Topic wise: 828 || తెలుగు బైబుల్ క్విజ్ ( "శిష్యుడైన యోహాను" అనే అంశము పై క్విజ్ )

1. యోహాను తల్లిదండ్రులెవరు?
ⓐ మరియ - యోసేపు
ⓑ సూసన్నా - తీమయి
ⓒ యోహన్నా - సీమోను
ⓓ జెబెదయ - సలోమి
2. యోహాను ఎప్పుడు జన్మించెను?
ⓐ CAD 6
ⓑ CAD 10
ⓒ CAD 13
ⓓ C AD 14
3. యోహాను అన్న పేరేమి?
ⓐ అంద్రెయ
ⓑ తోమా
ⓒ యాకోబు
ⓓ పేతురు
4. యోహాను యేసుకు ఏమై యుండెను?
ⓐ సోదరుడు
ⓑ బంధువు
ⓒ మిత్రుడు
ⓓ ప్రియమైన శిష్యుడు
5. యోహాను తన సువార్తలో పత్రికలో దేని గూర్చి ఎక్కువగా ప్రస్తావించెను?
ⓐ రక్షణ
ⓑ తీర్పు
ⓒ ప్రేమ
ⓓ వాగ్ధానము
6. యోహానుకు ఏది ఎక్కువగా యుండెడిది?
ⓐ దయ
ⓑ కోపము
ⓒ అసూయ
ⓓ కరుణ
7. యేసు యాకోబు, యోహానులకు ఏమని పేరు పెట్టెను?
ⓐ ఎప్పాతా
ⓑ బెరియాను
ⓒ సురేనీమా
ⓓ బోయనెర్దేసు
8. యోహాను పత్మాసు ద్వీపములో ఎన్ని సంవత్సరములు నుండెను?
ⓐ ముప్పది
ⓑ నలువది
ⓒ ఇరువది
ⓓ అరువది
9. యోహాను తన పరిచర్యలో ఎవరిని బోధకులుగా చేసెను?
ⓐ పాలికన్
ⓑ ఫాజియన్
ⓒ ఇజియాల్
ⓓ పైవారందరు
10. దేని నిమిత్తము పత్మాసు ద్వీపమున యోహాను పరవాసిగా నుండెను?
ⓐ దేవుని వాక్యము
ⓑ యేసుని గూర్చి సాక్ష్యము
ⓒ పైరెండూ
ⓓ పైవేమీ కాదు
11. యేసును బట్టి యోహాను దేనిలో పాలివాడాయెను?
ⓐ శ్రమలలో
ⓑ రాజ్యములో
ⓒ సహనములో
ⓓ పైవన్నీ
12. యోహాను యేసుకు ఎక్కడ ఆనుకొని యుండెడివాడు?
ⓐ భుజమును
ⓑ రొమ్మున
ⓒ కుడిప్రక్కను
ⓓ పాదముల చెంత
13. యోహాను ఎన్ని సంవత్సరములు జీవించెను?
ⓐ తొంభై
ⓑ తొంభైతొమ్మిది
ⓒ తొంభైనాలుగు
ⓓ తొంభై అయిదు
14. యోహాను ఎప్పుడు మృతినొందెను?
ⓐ CAD 81
ⓑ CAD 90
ⓒ CAD 95
ⓓ CAD 100
15. యోహాను feast day ను ఎప్పుడు జరుపుతారు?
ⓐ సెప్టెంబరు 25
ⓑ ఏప్రిల్ 20
ⓒ డిసెంబర్ 27
ⓓ మార్చి 19
Result: