1. యేసు ఏ ప్రాంతమునకు వచ్చి మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడిగెను?
2. యేసుక్రీస్తు శిష్యులలో నీళ్లమీద నడిచిన శిష్యుడు ఎవరు?
3. పరలోక రాజ్య మర్మములను ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది అని యేసుక్రీస్తు ఎవరితో అనెను?
4. ఎవడైనను నా(యేసు) యొద్దకు వచ్చి తన ఇంటివారిని తన ప్రాణమును సహా ఏమి చేయకుంటే వాడు నా శిష్యుడు కానేరడు.?
5. మీరు ఏమి చేయుట వలన నా తండ్రి మహిమ పరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు.?
6. జనసమూహమును ఎక్కడ కూర్చుండుడని ఆజ్ఞాపించి, అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి.?
7. మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ తెలుపండి?
8. ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు జనసమూహము తిని తృప్తి పడిన తరువాత ముక్కలు ఎన్ని గంపల నిండ ఎత్తిరి?
9. యేసు, చివరి ప్రభు రాత్రి భోజనము వద్ద శిష్యులకు ఇచ్చిన రొట్టె, ద్రాక్షా రసమును వేటికి సాదృశ్యముగా ఇచ్చెను?
10. ఈ క్రింది వాటిలో ఏ సూచక క్రియ చేసినందువలన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి?
11. మీరు ఒకనియెడల ఒకడు ఏమి గలవారైనయెడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.?
12. యేసు రూపాంతరము పొందినప్పుడు అక్కడ ఉన్న శిష్యులు ఎవరు?
13. యేసుక్రీస్తు ఆరోహణమైన తరువాత శిష్యులు, కొందరు స్త్రీలు ఇంచుమించు ఎంతమంది సహోదరులు కూడుకొని ఉండగా పేతురు వారి మధ్యలో నిలిచి మాట్లాడెను?
14. శిష్యులతో మీరు వెళ్లుడి ఇదిగో వేటి మధ్యకు గొట్టె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను అనెను?
15. మీరు ఏమి చేయుట వలన నా తండ్రి మహిమ పరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు.?
Result: