1. ఇశ్రాయేలీయులను "శ్రమ" పెట్టుటకు వారి చేత వెట్టి పనులు చేయించిన వారు ఎవరు?
2Q. ప్రతివాడును ఏ అధికారులకు లోబడి ఉండవలెను.?
3Q. ఎవరు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును వారి "శ్రమ"లన్నిటిలోనుండి వారిని విడిపించును.?
4Q. అధికారులను ఎదిరించువాడు దేనిని ఎదిరించువాడు?
5Q. గోత్రకర్తలు మత్సరపడి, ఎవరిని ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరిగాని, దేవుడతనికి తోడైయుండి అతని "శ్రమ"లన్నిటిలోనుండి తప్పించెను?
6Q. యజమానులైన వారు ఎక్కడ వారికి యజమానుడున్నాడని తెలుసుకొనవలెను?
7Q అధికారమును ఎదిరించువారు తమమీదకి తామే ఏమి తెచ్చుకుందురు.?
8Q.యేసును బట్టి కలుగు "శ్రమ"లోను రాజ్యములోను సహనములోను పాలివాడైన వ్యక్తి ఎవరు?
9Q. మనము ఎక్కడకు తిరిగి చేరువరకు ముఖపు చెమట కార్చి ఆహారము తిందుము?
10Q. బాధపడువాని దినములన్నియు శ్రమకరములు సంతోషహృదయునికి నిత్యము ఏమి కలుగును.?
11: "లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి.."ఈ వాక్యము రిఫరెన్స్.?
12Q. దేనిని ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ అని పౌలు చెప్పెను.?
13Q. దాసులైన వారు యజమానులకు ఎటువంటి హృదయము కలవారై ఉండాలి?
14Q. దేవుడు మనలని దాసులని పిలువక ఏమని పిలుచుచున్నారు?
15Q. శరీర విషయమై యజమానులైన వారికి దాసులు ఏమై ఉండాలి?
Result: