1Q. యేసుక్రీస్తును పోలిన దావీదు కీర్తనలు ఏ అధ్యాయములో శ్రమల గురించి ప్రవచించెను?
2Q. ఏమి వచ్చినపుడు క్రీస్తుకు సహాయము చేయువారు లేకపోయిరి?
3 Q. ఏ దేశపు బలమైన వృషభములు యేసును ఆవరించియుండెను?
4Q. బలమైన వృషభములు ఎవరికి సూచనగా నుండెను?
5Q. చీల్చుచును గర్జించుచు నుండు దేని వలె యేసును ఈ వృషభములు ఆవరించెను?
6 Q. ఏవి యేసును చుట్టుకొని యుండెను?
7Q. కుక్కలు ఎవరికి పోలికగా యున్నాయి?
8Q. ఎవరు గుంపుకూడి ఆవరించి యుండెను?
9 Q. దుర్మార్గులు ఎవరికి సూచనగా యుండెను?
10 Q. వేటి వలె యేసు పారవేయబడియుండెను?
11 Q. వేటి కొమ్ముల నుండి నన్ను రక్షించితివని యేసు దేవునితో అనెను?
12Q గొర్రెపోతుల కొమ్ములు వేటికి సాదృశ్యముగా యుండెను?
13 Q. దేని నోట నుండి రక్షించుమని యేసు తండ్రితో అనెను?
14 Q. సింహము దేనికి పోలికగా చెప్పబడెను?
14 Q. యెహోవాకు క్రీస్తు ఏమై యుండెను గనుక శ్రమల నుండి క్రీస్తు తప్పించబడునని జనులు అనుకొందురు?
Result: