Telugu Bible Quiz Topic wise: 836 || తెలుగు బైబుల్ క్విజ్ ( "సంతతి" అనే అంశము పై క్విజ్ )

1. Posterity అనగా అర్ధము ఏమిటి?
Ⓐ సంతతి
Ⓑ తరము
Ⓒ వంశము
Ⓓ పైవన్నీ
2. ఫిలిష్తీయులు ఏ సంతతివారిలో నుండి వచ్చినవారు?
Ⓐ కమ్లాహీయుల
Ⓑ హమాతీయుల
Ⓒ ఆర్వాదీయుల
Ⓓ అభీమాయేలీయుల
3. కమ్లాహీయులు ఎవరి సంతతివారు?
Ⓐ ఓఫీరు
Ⓑ తెరహు
Ⓒ మిస్రాయిము
Ⓓ మిష్మా
4. మిస్రాయిము ఎవరి సంతతి?
Ⓐ పెలెగు
Ⓑ హాము
Ⓒ షేము
Ⓓ యపేతు
5. హాము ఎవరి సంతతి?
Ⓐ హనోకు
Ⓑ లెమెకు
Ⓒ హెస్రోను
Ⓓ నోవహు
6. నీ సంతతివారు తమదికాని పరదేశమందు వారికి ఏమగుదురని యెహోవా అబ్రాహాముతో అనెను?
Ⓐ దాసులు
Ⓑ సేవకులు
Ⓒ పరిచారకులు
Ⓓ నాయకులు
7. నీ సంతతివారు తమ యొక్క ఎవరి గవినిని స్వాధీనపరచుకొందురని రిబ్కాతో ఆమె ఇంటివారు అనిరి?
Ⓐ శత్రువుల
Ⓑ పగవారి
Ⓒ బంధువుల
Ⓓ విరోధుల
8. యెహోవా ఎవరికి అతని సంతతికి స్థిరమైన నిబంధన చేసెను?
Ⓐ మోషేకు
Ⓑ యోబుకు
Ⓒ అహరోనుకు
Ⓓ యిర్మీయాకు
9. తనను బొత్తిగా విసర్జించిన ఎవరి సంతతి వారి మీదికి యెహోవా కీడు రప్పించెదనని అహీయా ప్రవక్త ద్వారా తెలిపెను?
Ⓐ సోలోమాను
Ⓑ రెహబాము
Ⓒ ఆహీకము
Ⓓ యరొబాము
10. యెహోవా తనజనులు పాపము చేయుటకు కారకుడైన ఎవరి సంతతివారిని సమూలధ్వంసము చేసెదనని యెహూ ద్వారా తెలిపెను?
Ⓐ ఒమ్రీ
Ⓑ బయెష
Ⓒ మెహనేము
Ⓓ జిమ్రి
11. ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన ఎవరి సంతతివారిని నాశము చేతునని యెహోవా అనెను?
Ⓐ ఆహాజు
Ⓒ అహజ్య
Ⓒ ఆహాబు
Ⓒ ఆజర్యా
12. నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని స్థాపన చేసెదనని యెహోవా ఎవరితో అనెను?
Ⓐ దావీదుతో
Ⓑ అబ్రాహాముతో
Ⓒ యోబుతో
Ⓓ మోషేతో
13. ఏమి చేయువారి సంతతి నిలుచును?
Ⓐ న్యాయము
Ⓑ సమాధానపరచు
Ⓒ ర్మము చేయు
Ⓓ పాలనచేయు
14. ఎవరి సంతతి నిర్మూలమగును?
Ⓐ బుద్ధిహీనుల
Ⓑ మోసగాళ్ల
Ⓒ భక్తిహీనుల
Ⓓ మూర్ఖుల
15. యాకోబు సంతతి తిరిగి వచ్చి ఏమియై నెమ్మది పొందును?
Ⓐ విశ్రమించి
Ⓑ సేదతీరి
Ⓒ ధైర్యమొంది
Ⓓ నిమ్మళించి
Result: