Telugu Bible Quiz Topic wise: 837 || తెలుగు బైబుల్ క్విజ్ ( "సంతానము" అనే అంశము పై క్విజ్ )

1.Posterity అనగా అర్ధము ఏమిటి?
Ⓐ︎ సంతతి
Ⓑ︎ తరము
Ⓒ︎ వంశము
Ⓓ︎ పైవన్నీ
2. ఫిలిష్తీయులు ఏ సంతతివారిలో నుండి వచ్చినవారు?
Ⓐ︎ కమ్లాహీయుల
Ⓑ︎ హమాతీయుల
Ⓒ︎ ఆర్వాదీయుల
Ⓓ︎ అబీమాయేలీయుల
3. కమ్లాహీయులు ఎవరి సంతతివారు?
Ⓐ︎ ఒఫీరు
Ⓑ︎ తెరహు
Ⓒ︎ మిస్రాయిము
Ⓓ︎ మిష్మా
4. మిస్రాయిము ఎవరి సంతతి?
Ⓐ︎ పెలెగు
Ⓑ︎ హాము
Ⓒ︎ షేము
Ⓓ︎ యాపేతు
5. హాము ఎవరి సంతతి?
Ⓐ︎ హనోకు
Ⓑ︎ లేమేకు
Ⓒ︎ హెస్రోను
Ⓓ︎ నోవహు
6. నీ సంతతివారు తమదికాని పరదేశమందు వారికి ఏమగుదురని యెహోవా అబ్రాహాముతో అనెను?
Ⓐ︎ దాసులు
Ⓑ︎ సేవకులు
Ⓒ︎ పరిచారకులు
Ⓓ︎ నాయకులు
7. నీ సంతతివారు తమ యొక్క ఎవరి గవినిని స్వాధీనపరచుకొందురని రిబ్కాతో ఆమె ఇంటివారు అనిరి?
Ⓐ︎ శత్రువుల
Ⓑ︎ పగవారి
Ⓒ︎ బంధువుల
Ⓓ︎ విరోధుల
8. యెహోవా ఎవరికి అతని సంతతికి స్థిరమైన నిబంధన చేసెను?
Ⓐ︎ మోషేకు
Ⓑ︎ యోబుకు
Ⓒ︎ అహరోనుకు
Ⓓ︎ యిర్మీయాకు
9. తనను బొత్తిగా విసర్జించిన ఎవరి సంతతి వారి మీదికి యెహోవా కీడు రప్పించెదనని అహీయా ప్రవక్త ద్వారా తెలిపెను?
Ⓐ︎ సోలోమోను
Ⓑ︎ రెహబాము
Ⓒ︎ అహికము
Ⓓ︎ యరొబాము
10. యెహోవా తనజనులు పాపము చేయుటకు కారకుడైన ఎవరి సంతతివారిని సమూలధ్వంసము చేసెదనని యెహూ ద్వారా తెలిపెను?
Ⓐ︎ ఓమ్రి
Ⓑ︎ బయేషా
Ⓒ︎ మెహనేము
Ⓓ︎ జెమ్రి
11. ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన ఎవరి సంతతివారిని నాశము చేతునని యెహోవా అనెను?
Ⓐ︎ ఆహాజు
Ⓑ︎ అహజ్యా
Ⓒ︎ ఆహాబు
Ⓓ︎ ఆజర్యా
12. నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని స్థాపన చేసెదనని యెహోవా ఎవరితో అనెను?
Ⓐ︎ దావీదుతో
Ⓑ︎ అబ్రాహాముతో
Ⓒ︎ యోబుతో
Ⓓ︎ మోషేతో
13. ఏమి చేయువారి సంతతి నిలుచును?
Ⓐ︎ న్యాయము
Ⓑ︎సమాధానపరచు
Ⓒ︎ ధర్మము చేయు
Ⓓ︎ పాలనచేయు
14. ఎవరి సంతతి నిర్మూలమగును?
Ⓐ︎ బుద్ధిహీనుల
Ⓑ︎ మోసగాళ్ల
Ⓒ︎ భక్తిహీనుల
Ⓓ︎ మూర్ఖుల
15 . యాకోబు సంతతి తిరిగి వచ్చి ఏమియై నెమ్మది పొందును?
Ⓐ︎ విశ్రమించి
Ⓑ︎ సేదతీరి
Ⓒ︎ ధైర్యమొంది
Ⓓ︎ నిమ్మళించి
Result: