1Q. న్యాయమైన క్రియలు చేయుట ఎవరికి సంతోషకరము ?
2Q. నీతిమంతులు వర్ధిల్లుట దేనికి సంతోషకరము?
3Q. ప్రస్తుతమందు ఏది సంతోషకరముగా కనబడదు?
4Q. ఏ పర్వతము సర్వభూమికి సంతోషకరము గా నున్నది?
5Q. బుద్ధిలేనివానికి ఏది సంతోషకరము?
6 Q. ఎవరి విశ్వాస ప్రేమలను గూర్చి సంతోషకరమైన సమాచారమును తిమోతి, పౌలు యొద్దకు తెచ్చెను?
7Q. కన్నుల ప్రకాశము చూచుట దేనికి సంతోషకరము?
8 Q. నీతిగల పెదవులు ఎవరికి సంతోష కరములు?
9Q. సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదని ఎవరు అనెను ?
10 Q. ఏవి సంతోషకరములై యున్నవి?
11Q. దూత - ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన దేనిని నేను మీకు తెలియజేయుచున్నాను?
12Q. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము అని ఎవరు అనెను?
13. నవ్వులాటలు పుట్టించుటకై విందుచేయువారి ప్రాణమునకు ఏది సంతోషకరము?
14Q. ప్రాణేశ్వరీ, పూసికొను పరిమళ తైలముల వాసన వేటికన్న సంతోషకరము?
15Q. కిరీటము ధరించిన వివాహదినము ఎవరికి బహు సంతోషకరము ?
Result: