1. పరిశుద్ధగ్రంధములో "సమ్సోను"గురించి ఏ పుస్తకములో కలదు?
2. "సమ్సోను" ఏ వంశస్థుడు?
3. "సమ్సోను "దేవునికి ఏమి చేయబడినవాడు?
4. "సమ్సోను"అనగా అర్ధము ఏమిటి?
5. ఎవరి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను "సమ్సోను" రక్షింప మొదలుపెట్టునని దూత అతని తల్లితో చెప్పెను?
6. "సమ్సోను "ఎక్కడికి వెళ్లి ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను?
7. యెహోవా ఆత్మ "సమ్సోనును"ప్రేరేపింపగా ఒకడు దేనిని చీల్చునట్లు అతడు కొదమసింహమును చీల్చెను?
8. ఏ జనులలో మూడువేల మంది "సమ్సోనును"ఫిలిష్తీయులకు అప్పగించుటకు అతని యొద్దకు వెళ్లిరి?
9. గాడిద యొక్క పచ్చిదవడ యెముకతో వెయ్యిమందిని చంపి ఆ చోటికి "సమ్సోను"ఏమని పేరు పెట్టెను?
10. "సమ్సోను"ఫిలిష్తీయుల దినములలో ఎన్ని యేండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుండెను?
11. ఏ పట్టణపు తలుపులను రెండు ద్వారబంధములను అడ్డుకర్రతోటి "సమ్సోను"ఊడబెరికెను?
12. ఏ లోయలో నున్న దెలీలాను "సమ్సోను"మోహించెను?
13. ఫిలిష్తీయుల యొక్క ఎవరు దెలీలా యొద్దకు వచ్చి "సమ్సోనుకు"బలము దేనిలో నున్నదో తెలిసికొనుమనిరి?
14. దినము దెలీలా తన మాటల చేత బాధించినందున "సమ్సోను "యొక్క ఏమి విసికిచావగోరి అతడు తన బలమును గూర్చి ఆమెతో చెప్పెను?
15. ఫిలిష్తీయులు "సమ్సోనును "పట్టుకొని వేటిచేత అతని బంధించిరి?
Result: