Telugu Bible Quiz Topic wise: 842 || తెలుగు బైబుల్ క్విజ్ ( "సమాధానము" అనే అంశము పై క్విజ్ )

1Q. యెహోవా నీమీద దేనిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును?
A తన శాపము
B తన సన్నిధి కాంతి
C తన ఆశీర్వాదము
D తన జీవము
2Q.దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును దేని యందలి ఆనందమునై యున్నది?
A పరిశుద్ధాత్మ
B తండ్రి
C కుమారుడు
D ఆశీర్వాదము
3Q. సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్భోధ నేమాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతనుబట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దేనినుండి యనేకులను త్రిప్పిరి?
A ప్రేమ
B శాపము
C దోషము
D దీవెన
4Q. భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఎఱ్ఱని గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికార మియ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను. ఇది ఎన్నవ ముద్ర విప్పినప్పుడు జరుగును?
A మొదటి
B రెండు
C నాలుగు
D ఏడు
5Q. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు ఎవరితో సమాధానముగా ఉండవలెను.?
A సమస్త మనుష్యులతో
B యేసుక్రీస్తుతో
C నీతిమంతులతో
D సమస్త శత్రువులతో
6Q. కృపాసత్యములు కలిసికొనినవి ఏవి ఒకదానినొకటి ముద్దుపెట్టు కొనినవి.?
A సమాధానం, కీర్తి
B నీతి, సంతోషం
C కృప, నీతి
D నీతి, సమాధానములు
7Q. నీ సరిహద్దులలో ఏమి కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే.?
A సంతోషం
B సమాధానము
C ఆనందం
D విచారం
8Q. విశ్వాసమును బట్టి ఎవరు వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపకపోయెను.?
A మరియు
B ఎస్తేరు
C రాహాబు
D. రూతు
9Q. సమాధానమును, నీతిని మనకు ఏవిధముగా నియమించెను?
A ఆదరణ కర్త, అధిపతి
B బోధకుడు, ప్రభువు
C రక్షణ కర్త,న్యాయాధిపతి
D అధికారులు, విచారణకర్తలు
10Q. యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైన దేనిని ఇశ్రాయేలీయులకు ప్రకటించెను?
A శ్రమ
B దహన బలి
C సువార్త
D సమాధానపు బలి
11Q. ఎటువంటి మనస్సు జీవమును సమాధానమునై యున్నది.?
A శరీరానుసారమైన
B ఆత్మానుసారమైన
C లోకానుసారమైన
D క్రియానుసారమైన
12Q. సమాధానము తో పాటు ఏమి కలిగి ఉండుటకు ప్రయత్నించవలెను?
A శాంతి
B నిరీక్షణ
C ప్రార్ధన
D పరిశుద్దత
13Q. ఏమి చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము.?
A పాపము
B కీడు
C నీతి
D ప్రార్థనా
14Q. భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఎఱ్ఱని గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికార మియ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను. ఇది ఎన్నవ ముద్ర విప్పినప్పుడు జరుగును?
A మొదటి
B రెండు
C నాలుగు
D ఏడు
15Q. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు ఎవరితో సమాధానముగా ఉండవలెను.?
A సమస్త మనుష్యులతో
B యేసుక్రీస్తుతో
C నీతిమంతులతో
D సమస్త శత్రువులతో
Result: