1."OCEANS"అనగా ఏమిటి?
2 . ఇశ్రాయేలీయులు ప్రవేశించు కనాను దేశపు ఏ సరిహద్దు "ఉప్పుసముద్రము" యొక్క తూర్పుతీరము వరకు ఉండును?
3 . "మహాసముద్రము" కనాను దేశపు ఏ సరిహద్దుగా నుండెను?
4 . "కిన్నెరెతు సముద్రము" నొడ్డున కనాను ఏ దేశపు ఏ సరిహద్దు తగిలియుండును?
5 . "మహాసముద్రము" అడుగున నీవు సంచరించితివా? అని యెహోవా ఎవరిని అడిగెను?
6ప్ర. అగాధజలములుగల సముద్రమును ఇంకిపోజేసినవాడవు నీవే కదా అని ఎవరు యెహోవాతో అనెను?
7ప్ర. సముద్రజలములను ఎలా కూర్చి అగాధజలములను వేటిలో యెహోవా కూర్చును?
8"ఎర్రసముద్రము" యొద్ద ఇశ్రాయేలీయులు ఏమి చేసిరి?
9ప్ర. సముద్రమునే తనకు ఆపుగాను ప్రాకారముగాను చేసుకొన్న పట్టణము ఏది?
10 . అగాధ జలములలో మునిగి సముద్రబలము చేత బద్దలైన పట్టణము ఏది?
11. సముద్రదుర్గము మాటలాడుచున్నది గనుక సిగ్గుపడుమని యెహోవా ఎవరితో అనెను?
12.అగాధమైన సముద్రగర్భములో నీవు నన్ను పడవేసియున్నావని ఎవరు యెహోవాతో అనెను?
13ప్ర. అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఎవరు చూచెను?
14. సముద్రజలములను పిలిచి వాటిని భూమి మీద పరచిన వాని పేరు యెహోవా అని ఎవరు అనెను?
15ప్ర. అగాధసముద్రజలము ప్రభువు యొక్క దేనిని ఆర్పజాలదు?
Result: