1Q. అరణ్యములో యెహోవా బండలు చీల్చి దేనియంత "సమృద్ధి" గా ఇశ్రాయేలియులకు నీరు త్రాగనిచ్చెను?
2. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ఏది మీకు "సమృద్ధిగా" అనుగ్రహింపబడును?
3 Q. గొర్రెలకు దేనిని "సమృద్ధి" గా కలిగించుటకు యేసుక్రీస్తు వచ్చెను?
4 Q. ఎవరికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన"సమృద్ధి" కంటె శ్రేష్టము?
5 Q. మోషే తన చెయ్యి యెత్తి ఎన్ని మారులు తన కఱ్ఱతో బండను కొట్టగా నీళ్లు "సమృద్ధి" గా ప్రవహించెను?
6. సమస్త విధములైన జ్ఞానముతో దేనిని మీలో "సమృద్ధి" గా నివసింపనియ్యవలెను?
7. ఇశ్రాయేలీయులకు దేవుడు వేటిని "సమృద్ధిగా" బయలుపరచెను?
8 Q. జన "సమృద్ధి" కలుగుటచేత రాజులకు ఏమి వచ్చును?
9 Q. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు దేనిని "సమృద్ధి" గా కురిపించితివి?
10 Q. ఎవరికి తమ ధన "సమృద్ధి" చేత నిద్రపట్టదు?
11Q. ధనవంతులు తమకు కలిగిన "సమృద్ధి లోనుండి కానుకలు వేసిరిగాని ఎవరు తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెను?
12Q. ఏ దేశములో "సమృద్ధి" గా పంటపండిన యేడు సంవత్సరములలో భూమి బహువిరివిగా పండెను?
13. ఎవరికి బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము "సమృద్ధి" గా ఉన్నదనుకొనెను?
14 Q. ధన "సమృద్ధి" నపేక్షించువాడు దానిచేత ఏమి నొందడు?
15Q. మీరు సర్వ"సమృద్ధి" గలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన దేనిని విస్తరింపచేయగలడు?
Result: