①. యెహోవా చేసిన సమస్త భూజంతువులలో "సర్పము"ఏమి గలదై యుండెను?
②. మూర్ఖచితముగల ఇశ్రాయేలీయుల ఏమి క్రూర"సర్పముల"విషము అని యెహోవా అనెను?
③ తీవ్ర "సర్పమైన" మకరమును యెహోవా ఏమి చేయును?
④ "సర్పము"తన కుయుక్తి చేత హవ్వను మోసపరచెనని ఎవరు అనెను?
⑤. హవ్వను మోసపరచిన "సర్పము"ను దేవుడు శపించి ఏమి తిందువని దానితో అనెను?
⑥ "సర్పముకు" స్త్రీ సంతానమునకు దేవుడు ఏమి కలుగజేసెను?
⑦. బుద్ధికి మించినది గ్రహింపలేనిది దేని మీద "సర్పము"జాడ?
⑧ మన్ను ఆహారముగా తీసుకొనే "సర్పము"యెహోవా యొక్క వేటిలో హాని నాశనము చేయకుండును?
⑨. అన్యజనులు "సర్పము"వలెమన్ను నాకుదురని ఎవరు అనెను?
①⓪. యెహోవా ఎటువంటిదైన తన ఖడ్గమును పట్టుకొని వంకర"సర్పమైన"మకరమును దండించును?
11. దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడిన ప్రజలలోనికి యెహోవా ఏ "సర్పములను"యెహోవా పంపెను?
①②. మోషే యెహోవాను వేడుకొని ప్రజల కొరకు ప్రార్ధన చేయగా తాపకరమైన "సర్పము" వంటి దేనిని యెహోవా చేయమనెను?
①③. మోషే ఏ "సర్పము"చేయించి స్థంభము మీద పెట్టగా దాని నిదానించి చూచినందున కాటుతినిన వారు బ్రదికిరి?
①④. పౌలు పుల్లలు నిప్పుల మీద వేయగా కాకకు బయటికి వచ్చిన "సర్పము"అతని యొక్క ఏమి పట్టెను?
①⑤. పౌలు విషజంతువైన "సర్పమును"అగ్నిలో జాడించి వేసి అతను ఏమి పొందలేదు?
Result: