1Q.సహించిన వారిని ఏమి అనుకొనుచున్నాము? సహనమునకు బైబిల్ లో ఎవరిని గూర్చి ఉదాహరణగా చెప్పబడెను?
2Q. మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ఈ మాటలు బైబిల్ లోని ఏ పుస్తకములోనివి?
3Q. యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను ఈ వాక్యము యొక్క రిఫరెన్స్?
4Q.యేసునుబట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేని నిమిత్తము పత్మాసు ద్వీపమున పరవాసిగా ఉంటిని.?
5 Q.జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు "సహనమును" దేని నందు భక్తిని అమర్చుకోవాలి?
6Q. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును. ఆది సంఘములలో ఏ సంఘమును గురించి ఈ మాట చెప్పబడెను?
7 Q. ఎవరు మితానుభవముగలవారును, మాన్యులును, స్వస్థబుద్ధిగలవారును, విశ్వాస ప్రేమ "సహనము" లయందు లోపములేనివారునై ఉందురు.?
8Q. దేవుని అనుగ్రహము ఏమి పొందుటకు మనలను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును "సహనము"ను దీర్ఘ శాంతమును తృణీకరించుదుమా?
9Q. నీ "సహనము"ను నేనెరుగుదును; నీ మొదటి క్రియల కన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగు దును. అని ఏ సంఘముకు చెప్పబడెను.?
10. ఎఫెసు సంఘముతో దేవుడు, సహనము కలిగి నా నామము నిమిత్తము ఏమి భరించి అలయలేదనియు నేనెరుగుదును అని అనెను?
11Q.సహించిన వారిని ఏమి అనుకొనుచున్నాము? సహనమునకు బైబిల్ లో ఎవరిని గూర్చి ఉదాహరణగా చెప్పబడెను?
12Q. మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ఈ మాటలు బైబిల్ లోని ఏ పుస్తకములోనివి?
13Q. యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను ఈ వాక్యము యొక్క రిఫరెన్స్?
14Q.యేసునుబట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేని నిమిత్తము పత్మాసు ద్వీపమున పరవాసిగా ఉంటిని.?
15 Q.జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు "సహనమును" దేని నందు భక్తిని అమర్చుకోవాలి?
Result: