Telugu Bible Quiz Topic wise: 852 || తెలుగు బైబుల్ క్విజ్ ( "సహాయము" అనే అంశము పై క్విజ్ )

①. HELP అనగా అర్ధము ఏమిటి?
Ⓐ సహాయము
Ⓑ స్నేహము
Ⓒ బంధుత్వము
Ⓓ పరామర్శ
②. సాటియైన సహాయమును"దేవుడు ఎవరి కొరకు చేయుదుననుకొనెను?
Ⓐ జంతువు
Ⓑ వృక్షము
Ⓒ నరుని
Ⓓ పక్షి
③. వేటి తట్టు నా కన్నులెత్తగా నాకు "సహాయము"ఎక్కడనుండి వచ్చును? అని కీర్తనాకారుడు అనెను?
Ⓐ ఆకాశము
Ⓑ కొండల
Ⓒ మెట్టల
Ⓓ పర్వతముల
④. మనకు "సహాయము"చేసి మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని ఏ రాజు జనులతో చెప్పెను?
Ⓐ ఆసా
Ⓑ ఉజ్జీయా
Ⓒ యోహోవా
Ⓓ హిజ్కియా
⑤. "సహాయము"లేని వారిని నేను విడిపించితినని ఎవరు అనెను?
Ⓐ యోబు
Ⓑ దావీదు
Ⓒ యేషయ
Ⓓ నెహెమ్యా
6. నీ నామమును బట్టి నాకు "సహాయము" చేయుము అని ఎవరు యెహోవాకు ప్రార్ధించెను?
Ⓐ నాతాను
Ⓑ సొలొమోను
Ⓒ దావీదు
Ⓓ ఏతాను
⑦. ఎవరి సహాయము"వ్యర్ధము?
Ⓐ రాజుల
Ⓑ అధికారుల
Ⓒ మనుష్యుల
Ⓓ ప్రధానుల
⑧. ఎవరిని జయించుటకు మాకు "సహాయము"దయచేయుమని కీర్తనాకారుడు యెహోవాతో అనెను?
Ⓐ విరోధులను
Ⓑ వైరులను
Ⓒ మూర్ఖులను
Ⓓ శత్రువులను
⑨. "సహాయము"నిమిత్తము ఎక్కడికి వెళ్లుచు వారిని ఆశ్రయించువారికి శ్రమ?
Ⓐ అష్షూరుకు
Ⓑ సీదోనుకు
Ⓒ ఐగుప్తునకు
Ⓓ మోయాబుక్కు
①⓪. ఐగుప్తు వలని "సహాయము"పనికిమాలినది, నిష్ప్రయోజనమై నదని ఏ ప్రవక్త యెహోవా వాక్కు ప్రవచించెను?
Ⓐ యిర్మీయా
Ⓑ యెషయా
Ⓒ యెహెజ్కేలు
Ⓓ యోవేలు
①①. యెహోవా "సహాయము"చేసి ఏమి యను దక్షిణహస్తముతో ఆదుకొనును?
Ⓐ నీతి
Ⓑ సత్యము
Ⓒ కృప
Ⓓ దయ
①②. మా రక్షణకర్తవగు దేవా మాకు "సహాయము"చేయుమని ఎవరు దేవునితో అనెను?
Ⓐ సొలొమోను
Ⓑ ఆసాపు
Ⓒ కోరహుకుమారులు
Ⓓ ఏతాను
①③. యాకోబు వారు వేటి మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు "సహాయము"చేయలేని జనుల యొద్దకు పోవుదురు?
Ⓐ గుర్రముల
Ⓑ ఒంటెల
Ⓒ గాడిదల
Ⓓ ఎద్దుల
①④. యెహోవా తన చెయ్యి చాపగా "సహాయము"చేయువాడు ఏమగును?
Ⓐ పడును
Ⓑ కూలును
Ⓒ తూలును
Ⓓ జోగును
①⑤. వేటిని సృజించిన యెహోవా నామము వలననే మనకు "సహాయము"కలుగుచున్నది?
Ⓐ వృక్షములు; చెట్లను
Ⓑ జంతువులు; పురుగులను
Ⓒ భూమ్యాకాశములను
Ⓓ నీటిమొక్కలు ; అడవులను
Result: