Telugu Bible Quiz Topic wise: 854 || తెలుగు బైబుల్ క్విజ్ ( "సహోదరి" అనే అంశము పై క్విజ్ )

1. "sisters" అనగా అర్ధము ఏమిటి?
ⓐ సహోదరీలు
ⓑ అక్కలు
ⓒ చెల్లెలు
ⓓ పైవన్నియు
2. తూబల్కయీను యొక్క "సహోదరి"పేరేమిటి?
ⓐ ఆనా
ⓑ నయమా
ⓒ జేనా
ⓓ ఆనా
3. లాబాను యొక్క "సహోదరి"పేరేమిటి?
ⓐ ఆదా
ⓑ రిబ్కా
ⓒ సిల్లా
ⓓ నయమా
4. తమ "సహోదరి"యైన ఎవరిని చెరిపినందుకు షెకెము అతని తండ్రి యైన హమోరుతో యాకోబు కుమారులు కపటముగా ఉత్తరమిచ్చిరి?
ⓐ దీనా
ⓑ గోమెరు
ⓒ హెజెరు
ⓓ కెల్మిషు
5. మోషే యొక్క "సహోదరి"పేరు ఏమిటి?
ⓐ జెల్మాము
ⓑ మిర్యాము
ⓒ అజీరా
ⓓ మెషుల్మెతు
6. నహము "సహోదరి"యొక్క పేరు ఏమిటి?
ⓐ ఇత్తీయా
ⓑ కిత్తము
ⓒ హూదీయా
ⓓ రెఫాయా
7. తామారు అను సుందరవతి ఎవరి "సహోదరి"?
ⓐ దానియేలు
ⓑ షెఫట్యా
ⓒ సొలొమోను
ⓓ అబ్షాలోము
8. దావీదు యొక్క "సహోదరీల"పేరులు ఏమిటి?
ⓐ జెరెషు ; కర్మెషు
ⓑ అననీ ; బెరయు
ⓒ సెరూయా ; అబీగయీలు
ⓓ యెహూదీను ; శెరహు
9. మీకాలు యొక్క "సహోదరి"పేరేమిటి?
ⓐ రిస్పా
ⓑ మేరబు
ⓒ అహీమా
ⓓ రేకెబు
10. ఎవరు ఫరో దృష్టికి దయ నొందగా తాను పెండ్లి చేసుకొనిన తప్పెనేసు "సహోదరిని" ఫరో అతనికి ఇచ్చి పెండ్లిచేసెను?
ⓐ హదదు
ⓑ అక్షాను
ⓒ జెరూను
ⓓ రెజోను
11. ఆషేరీయుడైన ఇమ్నా యొక్క "సహోదరి"పేరు ఏమిటి?
ⓐ జెరహు
ⓑ శెరహు
ⓒ అమ్మహు
ⓓ గెజెహు
12. యెహోషెబ ఎవరి "సహోదరి"?
ⓐ అమాజ్యా
ⓑ అజర్యా
ⓒ అహాజు
ⓓ ఆహజ్యా
13. తమ సహోదరులతో పాటు స్వాస్థ్యము పొందిన వారి "సహోదరీలు "యెమీమా కెజీయా కెరెంహప్పు ఎవరి కుమార్తెలు?
ⓐ నెహెమ్యా
ⓑ ఓబద్యా
ⓒ సొలొమోను
ⓓ యోబు
14. ఒహోలా యొక్క "సహోదరి"పేరేమిటి?
ⓐ హేలీబా
ⓑ గెహెర్హాను
ⓒ ఒహోలీబా
ⓓ జెర్హేరును
15. విస్తారమైన పని వలన తొందరపడిన మరియ యొక్క "సహోదరి' ఎవరు?
ⓐ సలోమి
ⓑ అన్న
ⓒ సెబనా
ⓓ మార్త
Result: