1 Q. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని యే పాపమునుగూర్చియే గాని ఒక "సాక్షి" యొక్క దేనిని అంగీకరింపకూడదు.?
2. రూబేనీయులును గాదీయులును యెహోవాయే దేవుడనుటకు ఇది మనమధ్యను "సాక్షి"యగు నని దానికి ఏ పేరు పెట్టిరి.?
3Q. గిలాదు పెద్దలునిశ్చయముగా మేము నీ మాటచొప్పున చేయు దుము; యెహోవా మన యుభయుల మధ్యను "సాక్షి"గా ఉండునుగాకని ఎవరితో అనిరి.?
4Q. నీవు కన్నవాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు ఎవరి యెదుట ఆయనకు "సాక్షి"వై యుందువు.?
5Q. యోహాను మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు దేనిని గూర్చి సాక్ష్యమిచ్చుటకు "సాక్షి"గా వచ్చెను.?
6Q. కూట"సాక్షి" నశించును. విని మాటలాడువాడు ఏమి పలుకును.?
7Q. మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు ఎవరు "సాక్షి".?
8Q. ఎవడైనను ఒకని చావగొట్టిన యెడల సాక్షుల ఏ మాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను.?
9Q. నాకు "సాక్షి"యైనవాడు ఎక్కడ నా పక్షముగా సాక్ష్యము పలుకును అని యోబు పలికెను.?
10Q. నీ "సాక్షి"యైన ఎవరి రక్తము చిందింపబడినప్పుడు నేను కూడ దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలియుంటినని చెప్పితిని.?
11Q. కూటసాక్షికి ఏవి ప్రియమములు.?
12Q. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని ఏమి చేయవచ్చును.?
13Q. నిజము పలుకు సాక్షి ఎవరిని రక్షించును.?
14. ఆగ్రహభయమునుబట్టి కాక మనస్సాక్షిని బట్టి ఏవిధంగాయుండుట ఆవశ్యకము.?
Q. వ్యర్థుడైన సాక్షి దేనిని అపహసించును.?
Result: