Telugu Bible Quiz Topic wise: 858 || తెలుగు బైబుల్ క్విజ్ ( "సాదృశ్యము" అనే అంశము పై క్విజ్ )

1. ఆదికాండము, క్రొత్తనిబంధనలోని దేనికి సాదృశ్యము?
ⓐ మత్తయిసువార్త
ⓑ మార్కుసువార్త
ⓒ లూకాసువార్త
ⓓ యోహానుసువార్త
2. నిర్గమకాండము, క్రొత్తనిబంధనలోని దేనికి సాదృశ్యము?
ⓐ మత్తయి సువార్త
ⓑ యోహాను సువార్త
ⓒ లూకా సువార్త
ⓓ మార్కు సువార్త
3. . లేవీయకాండము, క్రొత్తనిబంధనలోని దేనికి సాదృశ్యము?
ⓐ యోహాను సువార్త
ⓑ 1కొరింథీయులకు
ⓒ హెబ్రీయులకు
ⓓ కొలస్సయులకు
4. సంఖ్యాకాండము, క్రొత్తనిబంధనలోని దేనికి సాదృశ్యము?
ⓐ యోహాను సువార్త
ⓑ మత్తయి సువార్త
ⓒ మార్కు సువార్త
ⓓ అపొస్తలులకార్యములు
5. ద్వితీయోపదేశకాండము, క్రొత్తనిబంధనలోని దేనికి సాదృశ్యము?
ⓐ యోహాను సువార్త
ⓑ రోమా పత్రిక
ⓒ ఎఫెసీయులకు
ⓓ కొలస్సయులకు
6. నెహెమ్యా, క్రొత్తనిబంధనలోని దేనికి సాదృశ్యము?
ⓐ లూకా సువార్త
ⓑ మార్కు సువార్త
ⓒ 1కొరింథీయులకు
ⓓ 2కొరింథీయులకు
7. కీర్తనలు, క్రొత్తనిబంధనలోని దేనికి సాదృశ్యము?
ⓐ మత్తయి సువార్త
ⓑ యోహాను సువార్త
ⓒ లూకా సువార్త
ⓓ కొలస్సయులకు
8. పరమగీతము, క్రొత్త నిబంధనలోని దేనికి సాదృశ్యము?
ⓐ కొలస్సయులకు
ⓑ గలతీయులకు
ⓒ 1 యోహాను పత్రిక
ⓓ 1థెస్సలోనీకయులకు
9. ప్రసంగి, క్రొత్త నిబంధనలోని దేనికి సాదృశ్యము?
ⓐ గలతీయులకు
ⓑ ఫిలిప్పీయులకు
ⓒ ఎఫెసీయులకు
ⓓ 1తిమోతికి
10. జెఫన్యా, క్రొత్త నిబంధన లోని దేనికి సాదృశ్యము?
ⓐ 1థెస్సలోనీకయులకు
ⓑ 1తిమోతికి
ⓒ 1కొరింథీయులకు
ⓓ కొలస్సయులకు
11. కూ, క్రొత్త నిబంధన లోని దేనికి సాదృశ్యము?
ⓐ ఎఫెసీయులకు
ⓑ గలతీయులకు
ⓒ ఫిలిప్పీయులకు
ⓓ 1కొరింథీయులకు
12. మీకా క్రొత్త నిబంధన లోని దేనికి సాదృశ్యము?
ⓐ 1తిమోతికి
ⓑ 11తిమోతికి
ⓒ 1పేతురు
ⓓ 11పేతురు
13. ఓబద్యా, క్రొత్త నిబంధన లోని దేనికి సాదృశ్యము?
ⓐ 1తిమోతికి
ⓑ తీతుకు
ⓒ 2తిమోతికి
ⓓ హెబ్రీయులకు
14. ఆమోసు, క్రొత్త నిబంధన లోని దేనికి సాదృశ్యము ?
ⓐ 1యోహాను పత్రిక
ⓑ 1తిమోతి పత్రిక
ⓒ కొలస్సయులకు
ⓓ యూదా పత్రిక
15. జెకర్యా, క్రొత్త నిబంధన లోని దేనికి సాదృశ్యము?
ⓐ యూదా పత్రిక
ⓑ కొలస్సయులకు
ⓒ రోమీయులకు
ⓓ ప్రకటన
Result: