Telugu Bible Quiz Topic wise: 859 || తెలుగు బైబుల్ క్విజ్ ( "సామెతలు" అనే అంశము పై క్విజ్ )

①. "Proverbs" అనగా ఏమని అర్ధము?
Ⓐ ఉదాహరణలు
Ⓑ దృష్టాంతములు
Ⓒ సామెతలు
Ⓓ విషయములు
②. ఆలోచనయు తెలివియు గల ఎటువంటి "సామెతలను"సొలొమోను రచించెను?
Ⓐ శ్రేష్టమైన
Ⓑ ఎన్నదగిన
Ⓒ మెచ్చదగిన
Ⓓ గొప్పవైన
③. సొలొమోను "సామెతలలో"కొన్నింటిని ఎవరి సేవకులు ఎత్తి వ్రాసిరి?
Ⓐ నాతాను
Ⓑ హిజ్కియా
Ⓒ హీరాము
Ⓓ యోషీయా
④. ఎవరి నోట "సామెత" మత్తును గొనువాని చేతిలో ముల్లు గుచ్చుకొన్నట్లుండును?
Ⓐ మూఢుల
Ⓑ గర్వాంధుల
Ⓒ మూర్ఖుల
Ⓓ దుష్టుల
⑤. ఇశ్రాయేలు దేశములో ఎవరు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనను "సామెత"పలుకుదురు?
Ⓐ పితరులు
Ⓑ తల్లులు
Ⓒ తాతలు
Ⓓ తండ్రులు
⑥. మూర్ఖుల నోట "సామెత"ఏమి లేకుండును?
Ⓐ పాటి
Ⓑ లెక్క
Ⓒ సాటి
Ⓓ మేటి
⑦. ఎవరికి తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన "సామెతలను"సొలొమోను రచించెను?
Ⓐ బాలురకు
Ⓑ స్త్రీలకు
Ⓒ యౌవనులకు
Ⓓ పెద్దలకు
⑧. సొలొమోను రచించిన "సామెతలు" ఏమి లేని వారికి బుద్ధి కలిగించును?
Ⓐ వివేకము
Ⓑ గ్రహింపు
Ⓒ జ్ఞానము
Ⓓ తెలివి
⑨. "సామెతలను "ఏమి గలవాడు ఆలకించి నీతిసూత్రములను సంపాదించుకొనును?
Ⓐ ఉపాయము
Ⓑ ఆలోచన
Ⓒ యోచన
Ⓓ వివేకము
①⓪. బుద్ధికుశలత ఇచ్చు ఏమి నొందుటకు సొలొమోను రచించిన "సామెతలు"తగినవి?
Ⓐ ఉపదేశము
Ⓑ శాసనము
Ⓒ విషయము
Ⓓ అర్ధము
①①. జ్ఞానాము గలవాడు "సామెతలను" విని ఏమి వృద్దిచేసుకొనును?
Ⓐ తెలివిని
Ⓑ పాండిత్యమును
Ⓒ విద్యను
Ⓓ భావములను
①②. సామెతల"ద్వారా జ్ఞానులు చెప్పిన వేటిని జనులు గ్రహించుదురు?
Ⓐ గూఢవాక్యములను
Ⓑ నీతిసూత్రములను
Ⓒ ఉపయుక్తములను
Ⓓ వినియోగమాటలను
①③. సొలొమోను రచించిన మొదటి "సామెత" యెహోవా యందు ఏమి కలిగియుండుట తెలివికి మూలము అనిచెప్పెను?
Ⓐ విధేయత
Ⓑ భయభక్తులు
Ⓒ వినయమనస్సు
Ⓓ గౌరవము
①④. సామెతల గ్రంధములో ఎక్కువగా ఉన్న పదము ఏమిటి?
Ⓐ తెలివి
Ⓑ వివేచన
Ⓒ జ్ఞానము
Ⓓ వివేకము
①⑤. సామెతల గ్రంధములో యెహోవా నామము ఎన్నిసార్లు కలదు?
Ⓐ డెబ్బది రెండు
Ⓑ అరువదియారు
Ⓒ తొంబది మూడు
Ⓓ ఎనుబదియేడు
Result: