Telugu Bible Quiz Topic wise: 860 || తెలుగు బైబుల్ క్విజ్ ( "సింహము" అనే అంశము పై క్విజ్ )

1. యెహోవా తనయందు ఏమి లేని జనముల మధ్యకు "సింహములను"పంపెను?
ⓐ భయభక్తులు
ⓑ వినయము
ⓒ విధేయత
ⓓ నమ్మకము
2. నీ తండ్రి మహాబలాఢ్యుడు గనుక "సింహపు"గుండెగలవారు సయితము దిగులు నొందుదురని ఎవరు అబ్దాలోముతో అనెను?
ⓐ అహీతోపెలు
ⓑ హూషై
ⓒ అబ్నేరు
ⓓ యోవాబు
3. మంచుకాలమున బయలు వెడలి బావిలో దాగియున్న "సింహమును"చంపివేసినదెవరు?
ⓐ ఆశాహేలు
ⓑ బెనాయా
ⓒ అమాశా
ⓓ అబీషై
4. "సింహము"కంటే బలము గల వారని దావీదు ఎవరి గురించి అనెను?
ⓐ యోవాబు; అబీషై
ⓑ ఆశాహేలు; అమాశా
ⓒ బెనాయా; అబ్నేరు
ⓓ సౌలు; యోనాతాను
5. మనుష్యులు త్రవ్విన దేని మార్గమున "సింహము" నడవలేదు?
ⓐ అరణ్యత్రోవ
ⓑ యెడారి దారి
ⓒ సొరంగము
ⓓ కొండల మధ్య బాట
6. బయట "సింహమున్నది", వీధులలో చంపబడుదునని ఎవరు అనుకొనును?
ⓐ మూర్ఖుడు
ⓑ సోమరి
ⓒ మూఢుడు
ⓓ భయస్థుడు
7. యెహోవా ఎవరి ద్వారా నియమించిన కావలివాడు "సింహము"గర్జించునట్లు కేకలు వేయును?
ⓐ యెషయా
ⓑ యిర్మీయా
ⓒ యోషీయా
ⓓ యెహెజ్కేలు
8. ఏమిగల "సింహము"వలె ఇశ్రాయేలీయుల ఖడ్గము వారి ప్రవక్తలను సంహరించుచుండును?
ⓐ మహోగ్రత
ⓑ నాశనవాంఛ
ⓒ అధిక ఆశ
ⓓ అత్యంతకోపము
9. ఎక్కడి నుండి "సింహము" బయలుదేరుచున్నది?
ⓐ అడవిలో
ⓑ అరణ్యములో
ⓒ పొదలలో
ⓓ పర్వతములలో
10. తిరుగుబాటు చేసి బహుగా ఏమైన జనులను అరణ్యములో నుండి వచ్చిన "సింహము"చంపును?
ⓐ హేయులైన
ⓑ ఆసహ్యులైన
ⓒ నమ్మకద్రోహులైన
ⓓ విశ్వాసఘాతకులైన
11. యెహోవా యొక్క దేని చేతను ఇశ్రాయేలు దేశము పాడుకాగా "సింహము"తన మరుగు విడుచునట్లు ఆయన తన మరుగును విడుచును?
ⓐ కోపాగ్ని
ⓑ రోషాగ్ని
ⓒ రౌద్రాగ్ని
ⓓ ద్వేషాగ్ని
12. చిరకాలము నిలుచు నివాసములను పట్టుకొనవలెనని శత్రువులు దేని ప్రవాహములో నుండి "సింహము"వలె వచ్చుచున్నారు?
ⓐ నిమ్రీము
ⓑ యొర్దాను
ⓒ హిద్దెకెలు
ⓓ ఫరాతు
13. దేని ప్రవక్తలు కుట్రలుచేసి గర్జించుచుండు "సింహము"వేటను చీల్చునట్లు వారు మనుష్యులను భక్షింతురు?
ⓐ తూరు
ⓑ మోయాబు
ⓒ యెరూషలేము
ⓓ ఎదోము
14. యాకోబు సంతతిలో ఎవరు అన్యజనుల మధ్య అడవిమృగములలో "సింహము"వలెను యుందురు?
ⓐ మొదటితరమువారు
ⓑ ప్రవక్తలు
ⓒ అధిపతులు
ⓓ శేషించినవారు
15. ఎవరికి యెహోవా "సింహము" వంటివాడనుగా ఉందుననెను?
ⓐ బెన్యామీనీయులకు
ⓑ షిమ్యోనీయులకు
ⓒ ఎఫ్రాయిమీయులకు
ⓓ ఇశ్శాఖారీయులకు
Result: