Telugu Bible Quiz Topic wise: 861 || తెలుగు బైబుల్ క్విజ్ ( "సిగ్గు" అనే అంశము పై క్విజ్ )

①. ఎవరి నీడను శరణుజొచ్చుట వలన "సిగ్గు"కలుగునని యెహోవా అనెను?
Ⓐ ఐగుప్తు
Ⓑ అష్షూరు
Ⓒ సీదోను
Ⓓ సిరియ
②. యెహోవా మహాఘనత పొందినపుడు ఏది "సిగ్గు"పడి వాడిపోవుచున్నది?
Ⓐ షారోను
Ⓑ లెబానోను
Ⓒ దిమెను
Ⓓ ఆమోను
③. అన్యదేశముల రాజుల వశమునకు అప్పగింపబడుటచేత మిగుల "సిగ్గు" నొందినవారమైతిమని ఎవరు అనెను?
Ⓐ సొలొమోను
Ⓑ నెహెమ్యా
Ⓒ ఎజ్రా
Ⓓ హిజ్కియా
④. యెహోవాకు విరోధముగా పాపము చేసిన మాకును అందరికిని "సిగ్గే"తగియున్నదని ఎవరు అనెను?
Ⓐ దానియేలు
Ⓑ జెరుబ్బాబెలు
Ⓒ యోవేలు
Ⓓ యెహెజ్కేలు
⑤. నీ కొరకు కనిపెట్టుకొనువారికి నా వలన 'సిగ్గు'కలుగనియ్యకుమని ఎవరు యెహోవాతో అనెను?
Ⓐ ఆసాపు
Ⓑ నాతాను
Ⓒ యిర్మీయా
Ⓓ దావీదు
⑥. ఎప్పుడు నిద్రించువాడు "సిగ్గు"పరచు కుమారుడు?
Ⓐ సంధ్యాసమయమున
Ⓑ కోతకాలమున
Ⓒ మధ్యాహ్నపువేళ
Ⓓ విత్తులువేయునపుడు
⑦. సిగ్గు తెచ్చునది పెనిమిటి యొక్క దేనికి కుళ్లు?
Ⓐ కళ్లు
Ⓑ హృదయముకు
Ⓒ యెముకలకు
Ⓓ నరములకు
⑧. అబద్ధమాడు ఎవరు "సిగ్గు" పడుదురు?
Ⓐ గర్విష్టులు
Ⓑ చోరులు
Ⓒ దుర్మార్గులు
Ⓓ ద్రోహులు
⑨. తాము అర్పించు వేటిని బట్టి జనులు "సిగ్గు"నొందుదురు?
Ⓐ ఆర్పణలను
Ⓑ బలులను
Ⓒ వస్తువులను
Ⓓ ధూపములను
①⓪. వేటిని చేయువారు "సిగ్గు పడినవారైరి?
Ⓐ బొమ్మలు
Ⓑ ప్రతిమలు
Ⓒ విగ్రహములు
Ⓓ కొయ్యలు
①①. యోహోవాను విసర్జించువారు "సిగ్గు" నొందుదురని ఎవరు అనెను?
Ⓐ యాకోబు
Ⓑ మలాకీ
Ⓒ ఆసాపు
Ⓓ యిర్మీయా
①②. నీవు చేసిన అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా "సిగ్గు"చేత నోరు మూసికొందువని యెహోవా దేనితో అనెను?
Ⓐ యెరూషలేముతో
Ⓑ ఐగుప్తుతో
Ⓒ మోయాబుతో
Ⓓ ఫిలిష్తియతో
13. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి దుష్టులు "సిగ్గు"పడుదురని ఎవరు యెహోవాతో అనెను?
Ⓐ హోషేయా
Ⓑ యెషయ
Ⓒ యిర్మీయా
Ⓓ మీకాయ
①④. ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములను బట్టి "సిగ్గు"పడునట్లు మందిరమును చూపించుమని యెహోవా ఎవరితో అనెను?
Ⓐ సొలొమోనుతో
Ⓑ నాతానుతో
Ⓒ యెహెజ్కేలుతో
Ⓓ యోవేలుతో
①⑤. ఎవరిని విమోచించిన యెహోవా ఇక మీదట యాకోబు "సిగ్గు"పడడు అనెను?
Ⓐ ఇశ్రాయేలును
Ⓑ ఇస్సాకును
Ⓒ యాకోబును
Ⓓ అబ్రాహామును
Result: