1"సిలువ" ను గూర్చిన వార్త, రక్షింపబడుచున్నవారికి ఏమైయున్నది?
2 Q. యేసు తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై దేనిని నిర్లక్ష్యపెట్టి, "సిలువ"ను సహించెను?
3Q. యేసు "సిలువ" మరణము పొందునంతగా ఏమి చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను?
4Q. మనుష్యకుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, "సిలువ" వేయబడి, ఎన్నవ దినమందు లేవవలసియున్నది?
5Q. యేసును "సిలువ " వేసినప్పుడు పగలు ఎన్ని గంటలాయెను?
6 Q. 'యూదుల రాజైన నజరేయుడగు యేసు' అను పైవిలాసము ఎవరు వ్రాయించి "సిలువ" మీద పెట్టించెను?
7Q. యేసు తన "సిలువ"ను మోసికొనివెళ్లిన కపాలస్థలమను చోటికి హెబ్రీ బాషలో ఏమని పేరు?
8 Q. యేసును "సిలువ" వేసిన పిమ్మట, సైనికులు చీట్లువేసి వేటిని పంచుకొనిరి?
9 Q. యేసుతో కూడ ఎంతమంది బందిపోటు దొంగలు "సిలువ వేయబడిరి?
10Q. యేసుక్రీస్తు "సిలువ"లో ఎన్ని మాటలు పలికెను?
11.అనేకులు క్రీస్తు "సిలువ" కు ఏవిధముగా నడుచుకొనుచున్నారు?
12. మనమికను దేనికి దాసులము కాకుండుటకు మన ప్రాచీన స్వభావము యేసుతో కూడ "సిలువ"వేయబడెను?
13.యేసు "సిలువ" పైనున్నప్పుడు 'సమాప్తమైనదని' పలికిన మాట ఎన్నవది?
14. యేసు "సిలువ" పై పలికిన ఐదవ మాట ఏమిటి?
15Q. తమ విషయములో తప్పిపోయినవారు, యేసును మరల "సిలువ" వేయుచు, ఏవిధముగా ఆయనను అవమాన పరచుచున్నారు?
Result: