Q.ఏ పండుగ సమయములో యేసు సిలువవేయబడుటకై అప్పగింపబడునని తన శిష్యులతో చెప్పెను?
Q. యేసు సిలువ మరణము పొందుటద్వారా ఏమి చూపించినారు?
యేసు సిలువ వేయబడిన సమయము ఎంత?
Q.యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించిన వారు ఎవరు?
క్రీస్తు సిలువ వ్యర్థముకాకుండునట్లు, ఏమి లేకుండ పౌలు సువార్త ప్రకటించెను?
Q.ఎవరిని యేసు యొక్క సిలువమోయుటకు అధికారులు బలవంతము చేసిరి?
Q.తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు(యేసు) ఏమి కాడు.?
సిలువ అనగా ఏమిటి?
Q.నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడియున్నాను అని చెప్పిన వ్యక్తి?
Q.యేసు మరణమును ధృవీకరించిన డాక్టర్ ఎవరు?
2Q.గొల్గొతా అనగా అర్ధము ఏమిటి?
Q.సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు ఎటువంటిది?
కుడివైపున, ఎడమ వైపున ఎవరిని యేసుతో కూడ సిలువ వేసిరి?
Q.సిలువలో ఉన్నటువంటి అడ్డకఱ్ఱ, నిలువుకఱ్ఱ ఏమి తెలియచేస్తాయి?
సిలువ అనగా అర్ధం ఏమిటి?
Result: