1. యెహోవా "సుడిగాలి" చేత ఎవరిని ఆరోహణము చేయించెను?
2. యెహోవా పిలుపును వినని వారి మీదకు "సుడిగాలి" వచ్చునట్లు ఏమి వచ్చును?
3. ధ్వజము ఎత్తి యెహోవాపిలిచిన దూరమున నున్న జనుల యొక్క ఏమి "సుడిగాలి" తిరుగునట్లు తిరుగును?
4. "సుడిగాలి" వీచగా ఎవడు లేకపోవును?
5. భూనివాసులను "సుడిగాలి" దేనిని ఎగరగొట్టునట్లు యెహోవా ఎగరగొట్టును?
6. యెహోవా మహోగ్రత యను "సుడిగాలి" ఎవరి మీద పెళ్లున దిగును?
7. మానక ఏమి చేయు జనులను "సుడిగాలి" చుట్టి కొట్టుకొనిపోవును?
8. "సుడిగాలి" వీచునపుడు కలుగు ప్రళయము వలె యెహోవా అగ్ని ఎవరి ప్రాకారమును రాజబెట్టును?
9. యెహోవా యొక్క ఏమి "సుడిగాలి" వలె నుండును?
10. యెహోవా యొక్క ఏమి "సుడిగాలిలో" మ్రోగును?
11. ఏ దిక్కున "సుడిగాలి" వీచును?
12. దోషులను ఎలా ఎంచని యెహోవా "సుడిగాలిలో" నుండి వచ్చువాడు?
13. యెహోవా ఎవరికి "సుడిగాలిలో" నుండి ప్రత్యుత్తరమిచ్చెను?
14. యెహోవా ఏమి చేయుచు గొప్ప "సుడిగాలితో" బయలుదేరును?
15. "సుడిగాలి" పరిశుద్ధ గ్రంధములో దేనికి సూచనగా నుండెను?
Result: