1Q. దేనియందు తీవ్రత గలవారై ప్రభువును "సేవించుడి".?
2Q. నేను నా యింటివారు యెహోవాను "సేవించెదము" అని ఎవరు చెప్పెను.?
3Q. -------తో యెహోవాను "సేవించుడి" ------చేయుచు ఆయన సన్నిధికి రండి.?
4Q. పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని "సేవించుచు" ఏమి పొందుదుమని నిరీక్షించుచున్నారు.?
5Q. వారు ఆలకించి ఆయనను "సేవించిన" యెడల తమ దినములను ------గాను తమ సంవత్సరములు -------గాను వెళ్లబుచ్చెదరు.?
6Q. ఎవరు ఎన్ని సంవత్సరములు విధవరాలై యుండి,దేవాలయము విడువక ఉపవాస ప్రార్ధనలతో రేయింబగళ్లు "సేవ" చేయుచుండెను.?
7Q. నీవు అనుదినము తప్పక "సేవించుచున్న" నీ దేవుడే నిన్ను రక్షించునని ఎవరు ఎవరితో చెప్పెను.?
8Q. నీ దేవుడైన యెహోవానే "సేవింప" వలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును, నీ పానమును ఏమి చేయును నీ మధ్యనుండి ఏమి తొలగించును.?
9Q. ఎవరు ఆయనను "సేవించుచు" ఆయన ముఖదర్శనము చేయుచుందురు.?
10 Q. నేను నియమింపబోవు ఏది రాగా వారు నావారై నా స్వకీయసంపాద్యమై యుందురు; తండ్రి తన్ను "సేవించు" ఎవరిని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.?
11Q. దేనియందు తీవ్రత గలవారై ప్రభువును "సేవించుడి".?
12Q. నేను నా యింటివారు యెహోవాను "సేవించెదము" అని ఎవరు చెప్పెను.?
13Q. -------తో యెహోవాను "సేవించుడి" ------చేయుచు ఆయన సన్నిధికి రండి.?
14Q. పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని "సేవించుచు" ఏమి పొందుదుమని నిరీక్షించుచున్నారు.?
15Q. వారు ఆలకించి ఆయనను "సేవించిన" యెడల తమ దినములను ------గాను తమ సంవత్సరములు -------గాను వెళ్లబుచ్చెదరు.?
Result: