1. Army అనగా అర్ధము ఏమిటి? Ⓓ
2. యోనాతాను ఎక్కడ నున్న ఫిలిష్తీయుల "దండును"హతము చేసెను?
3. ఫిలిష్తీయులు తమ "సైన్యములను"సమకూర్చి యూదా దేశములోని ఎక్కడ కూడిరి?
4. తన యొద్ద ఎంతమంది రాజులుండగా సిరియరాజైన బెన్హదదు తన "సైన్యమంతటిని"సమకూర్చుకొని షోమ్రోనును ముట్టడి వేసెను?
5. రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున ఎవరు "సైన్యములో"శూరులైన వారిని సమకూర్చెను?
6. డల్లాను ,ఈటెలను పట్టుకొను ఎంతమంది యూదా "సైన్యము"ఆసాకు యుండెను?
7. యెహోవాను విసర్జించిన యూదా వారి మీదికి ఏ రాజు కాలమున సిరియ "సైన్యము"వారి మీదికి వచ్చెను?
8. తన "సైన్యమునకు"ఏ రాజు డాళ్ళను ఈటెలను శిరస్త్రాణములను కవచములను విల్లులను వడిసెలలను చేయించెను?
9. యొర్దాను దాటి సిరియనుల యెదుట "సైన్యమును"వ్యూహపరచినదెవరు?
10. విల్లు వేయు రెండులక్షల ఎనుబదివేల మంది ఎవరు "సైన్యముగా"ఆసాకు యుండెను?
11. యెహోవా దూత ఎవరి"దండు"పేటలో లక్షయెనుబది యైదు వేలమందిని నాశనము చేసెను?
12. యెహోవా ఏ ధ్వనులు సిరియనుల "దండునకు"వినబడునట్లు చేయగా వారు పారిపోయిరి?
13. ఏ రాజు అతని జనులును తమమీదికి యుద్ధమునకు వచ్చిన "సైన్యము"తట్టు చూడగా వారు శవములై పడియుండిరి?
14. ఏ రాజు గొప్ప"సైన్యమును"విశేషమైన రాజు సామాగ్రిని సమకూర్చి యుధ్ధమునకు వచ్చును?
15. ఫరోను అతని"సైన్యమును"ఎర్రసముద్రములో ముంచివేసిన యెహోవా యొక్క ఏమి నిరంతరముండును?
Result: