Telugu Bible Quiz Topic wise: 872 || తెలుగు బైబుల్ క్విజ్ ( "సోమరి" అనే అంశము పై క్విజ్ )

1. Sluggard అనగా అర్ధము ఏమిటి?
Ⓐ మూర్ఖుడు
Ⓑ కోపిష్ఠు
Ⓒ సోమరి
Ⓓ దుష్టుడు
2. సోమరి గురించి ఎక్కువగాపరిశుద్ధగ్రంధములో ఏ పుస్తకములో వ్రాయబడెను?
Ⓐ నిర్గమకాండము
Ⓑ సామెతలు
Ⓒ ప్రసంగి
Ⓓ నహూము
3. ఫరో ఇశ్రాయేలు నాయకులను మీరు సోమరులు అని ఎన్నిసార్లు అనెను?
Ⓐ రెండు
Ⓑ మూడు
Ⓒ ఐదు
Ⓓ అరు
4. చీమల యొక్క నడతలు కనిపెట్టి ఏమి తెచ్చుకొనుమని సొలొమోను సోమరికి చెప్పెను?
Ⓐ బుద్ధి
Ⓑ జ్ఞానము
Ⓒ తెలివి
Ⓓ వివేకము
5. దేని మీద తలుపు తిరుగునట్లు తన పడక మీద సోమరి తిరుగును?
Ⓐ ద్వారము
Ⓑ ప్రాకారము
Ⓒ విని
Ⓓ ఉతక
6. సోమరి తనను పని పెట్టువారి పండ్లకు ఎటువంటివాడు?
Ⓐ కారము
Ⓑ పులుసు
Ⓒ చేదుకూర
Ⓓ పాడైన ఉప్పు
7. బయట ఏమి యున్నది వీధులలో నేను చంపబడుదునని సోమరి అనును?
Ⓐ తోడేలు
Ⓑ ఎలుగుబంటి
Ⓒ సింహము
Ⓓ చిరుత
8. సోమరి వేటాడినను ఏమి చేయడు?
Ⓐ పట్టుకొనడు
Ⓑ వలవేయడు
Ⓒ గురిపెట్టడు
Ⓓ లక్ష్యముంచడు
9. సోమరి వాని చేనియంతట ఏమి బలిసి యుండెను?
Ⓐ గచ్చపొదలు
Ⓑ గుబురులు
Ⓒ ముండ్లతుప్పలు
Ⓓ దూలగొండ్లు
10. సోమరి ఆశపడును గాని వాని యొక్క దేనికి ఏమియు దొరకదు?
Ⓐ దేహమునకు
Ⓑ ప్రాణమునకు
Ⓒ కడుపునకు
Ⓓ శరీరమునకు
11. సోమరి యొక్క ఏమి వాని చంపును?
Ⓐ కోరిక
Ⓑ కోపము
Ⓒ గర్వము
Ⓓ యిచ్ఛ
12. సోమరి యొక్క ఏమి ముళ్లకంచె?
Ⓐ యిల్లు
Ⓑ మార్గము
Ⓒ చేను
Ⓓ త్రోవ
13. ఏమి వేయు కాలమున సోమరి దున్నడు?
Ⓐ విత్తులు
Ⓑ పంట
Ⓒ ఎరువు
Ⓓ నీరు
14. సోమరివాడు ఏమి పడియుండును?
Ⓐ జబ్బు
Ⓑ నిరాశ
Ⓒ పస్తు
Ⓓ నీరసము
15. కొంచెము నిద్రించెదను కునికెదను పరుండెదనుకొనిన సోమరికి దోపిడిగాడు వచ్చునట్లు ఏమి వచ్చును?
Ⓐ కరవు
Ⓑ పేదరికము
Ⓒ నిస్తేజము
Ⓓ దరిద్యము
Result: