Q. "స్తుతి"చేయుట ఎవరికి శోభస్కరము?
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతు"లు చెల్లించుట యేసుక్రీస్తునందు మన విషయములో ఏమైయున్నది?
Q. "స్తుతి" అనే పదం బైబిల్లో ఎన్ని సార్లు ఉంది?
Q. నా (దావీదు) నాలుక నీ దేవుని యొక్క దేనిని గూర్చి దినమెల్ల సల్లాపములు చేయును.?
Q. దావీదు దినమునకు ఎన్ని మారులు దేవునిని "స్తుతిం"చెను?
Q. సైన్యముల కధిపతియగు యెహోవా,ఎటువంటి వారు?
Q.చెరసాలలో బంధింపబడినప్పటికి దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడినవారు?
1Q. నీవు తిని తృప్తిపొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమునుబట్టి ఆయనను "స్తుతిం"పవలెను. ఈవాక్యము యొక్క రిఫరెన్స్?
మొదటి కొరింథీ 14:18 ప్రకారం పౌలు గారు ఏ విషయంలో దేవునిని "స్తుతించు"చుండెను?
10Q యేసునామములో పేతురు, యోహానులు స్వస్థపరచిన పుట్టు కుంటివాడు దేవుని "స్తుతిం"చుచు ఎక్కడకు వెళ్లెను
Q.కీర్తనలు 135:3 లో యెహోవా ఏమై ఉన్నారు అని దావీదు దేవుడిని "స్తుతిం"చమని చెప్పెను?
భయంకరమైన పరిస్థితుల్లో కూడా యెహోవాను "స్తుతిం"చిన భక్తుడు?
ప్రభువా, నా నోరు నీ "స్తుతి"ని ప్రచురపరచునట్లు ------ తెరువుము.?
స్తుతి ద్వారా జయ జీవితం పొందిన వ్యక్తి ఎవరు?
Q.ఎంతమంది పెద్దలు, ఎన్ని జీవులును సాగిలపడి ప్రభువును స్తుతించుడి అని చెప్పుచుండెను?
Result: