1 . ఆదాము వంశగ్రంధము గురించి ఏ అధ్యాయమంతా కలదు ?
2 . ఆదికాండము 5వ అధ్యాయములో ఎన్ని తరములు కలవు?
3 . మోయాబు దేశము గురించి యిర్మీయా ప్రవక్త ప్రవచించినది ఏ అధ్యాయములో కలదు?
4 . యిర్మీయా 48వ అధ్యాయములో "మోయాబు"అని ఎన్నిసార్లు కలదు?
5 . "జ్ఞానము" తన గురించి తాను ఏ అధ్యాయములలో వివరించెను?
6 . సామెతలు 8,9 అధ్యాయములలో "జ్ఞానము" అనునది ఎన్నిసార్లు కలదు?
7 . ప్రతి వచనములోను "కృప" అని వ్రాయబడిన అధ్యాయము ఏమిటి?
8 . "కృప"అని కీర్తనలు 136వ అధ్యాయములో ఎన్నిసార్లు ఉండెను?
9 . "ప్రేమ" గురించి ఏ అధ్యాయమంతా వ్రాయబడెను?
10 . 1 కొరింథీయులకు 13వ అధ్యాయములో "ప్రేమ"అనునది ఎన్నిసార్లు కలదు?
11 . "విశ్వాసము"గురించి ఏ అధ్యాయము అంతా వ్రాయబడెను?
12 . హెబ్రీయులకు 11వ అధ్యాయములో "విశ్వాసము"అనునది ఎన్నిసార్లు కలదు?
13 . హెబ్రీయులకు 11వ ఆధ్యాయములో ఎంతమంది విశ్వాసుల పేరులు వ్రాయబడెను?
14. స్తుతి౦చుడి" అని ప్రతి వచనములోను వ్రాయబడిన అధ్యాయము ఏది?
15. కీర్తనలు 150వ అధ్యాయములో "స్తుతించుడి"అని ఎన్నిసార్లు కలదు?
Result: