Q.ఆమె భర్త ధనవంతుడు కానీ మోటువాడు, తన వివేచన, వినయముతో భర్త ప్రాణాలు కాపాడిన స్త్రీ ఎవరు?
Q.ఏ స్త్రీ ధైర్యవంతురాలై కనానీయుల్ని ఓడించడానికి దెబోరాకు సహాయం చేసింది?
ఎవరి దగ్గర డబ్బు తీసుకుని, దెలీలా, సమ్సోనుకు నమ్మకద్రోహం చేసినది?
ఇంటి పనుల్లో మునిగిపోయి తన సహోదరి తనకు సాయం చేయట్లేదని యేసుకు ఫిర్యాదు చేసిన స్త్రీ ఎవరు.?
Q.బైబిల్లోని పరమగీతము అనే పుస్తకంలో ముఖ్య పాత్రధారైన షూలమ్మీతీ ఏ ప్రాంతమునకు చెందిన అమ్మాయి?
Q.మొట్ట మొదట సువార్త ప్రకటించిన స్త్రీ?
Q.యెహోవా దృష్టికి కీడు చేయుటకు తన్ను తాను అమ్ముకొనిన రాజు యొక్క భార్య పేరు ఏమిటి.?
విశ్వాసముతో తన తండ్రి ఇంటి వారిని రక్షించుకున్న స్త్రీ పేరు ఏమిటి.?
Q.కుటుంబంలో ద్వేషింపబడినా దేవుడు తనకు సహాయం చేస్తున్నాడనే విషయాన్ని అర్థంచేసున్న స్త్రీ ఎవరు.?
Q.హన్నాకు పిల్లలు లేని సమయంలో ఎవరు తనను విసిగించుచు, కోపము పుట్టించెను?
11.ప్రభువునకు వలె మీ సొంతపురుషులకు లోబడియుండుమని ఏ సంఘపు "స్త్రీలకు"పౌలు వ్రాసెను?
12: ధైవభక్తిగల "స్త్రీలు"వేటిచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను?
13: "స్త్రీలు "ఎక్కడ మౌనముగా నుండవలెను?
14: ప్ర. ఉత్తమమైన దానిని ఏర్పర్చుకొనిన "స్త్రీ"ఎవరు?
15: ప్ర. పరిచర్య చేయు "స్త్రీలు"ఏమియై యుండవలెను?
Result: