Telugu Bible Quiz Topic wise: 878 || తెలుగు బైబుల్ క్విజ్ ( "స్త్రీ" అనే అంశముపై క్విజ్-2 )

1 "స్త్రీ" పురుషుని యొక్క ఏమియై యున్నది?
A మహిమయై
B కీర్తియై
C ఘనతయై
D మర్యాదయై
2."స్త్రీలు"ఏమి గలవారై యుండవలెను?
A నెమ్మది; ఔదార్యము
B అణకువ ; స్వస్థబుద్ధి
C తగ్గింపు; మెలకువ
D ధైర్యము ఆదరణ
3ప్ర. గుణవతియైన "స్త్రీ"ఏమిగల ఉపదేశము చేయును?
A ప్రేమ
B కరుణ
C కృప
D జాలి
4ప్ర. యోగ్యురాలైన "స్త్రీ"తన పెనిమిటికి ఏమై యుండును?
A మకుటము
B శిరోభూషణము
C అందమైనపాగా
D కిరీటము
5 ప్ర. ఏమి గల "స్త్రీ"ఇశ్రాయేలీయులలో ప్రధానపట్టణము ఆబేలు నిర్మూలము కాకుండా కాపాడెను?
A యుక్తిగల
B తెలివిగల
C అందముగల
D వివేచనగల
6ప్ర. యూదా రాజ్య వారసత్వము నాశనము కాకుండా కాపాడిన "స్త్రీ"ఎవరు?
A జెప్యా
B యెహోషేబ
C యెరూషా
D అజుబా
7ప్ర. ఎలీషాకు ఆతిథ్యము ఇచ్చిన షూనేము పట్టణ ఘనురాలైన "స్త్రీ"పేరేమిటి?
A లీనా
B దీనా
C బినా
D రీనా
8 ప్ర. ఏథెన్సులో పౌలును హత్తుకొని విశ్వసించిన "స్త్రీ"ఎవరు?
A పిబే
B పెర్సిసు
C లూదియ
D దమరి
9ప్ర. యేసు వచ్చినపుడు బేతనియలో జరిగిన విందులో ఉపచారము చేసిన "స్త్రీ"ఎవరు?
A మరియ
B ప్రిస్కిల్ల
C మార్త
D సుంటుకెను
10 . పూర్వము దేవుని ఏమి చేసిన "స్త్రీలు" తమ స్వపురుషులకు లోబడియుండిరి?
A వెంటాడిన
B ఆశ్రయించిన
C వెంబడించిన
D హత్తుకొనిన
11.ప్రభువునకు వలె మీ సొంతపురుషులకు లోబడియుండుమని ఏ సంఘపు "స్త్రీలకు"పౌలు వ్రాసెను?
A కొరొంథీ
B గలతీ
C ఎఫెసీ
D ఫిలిప్పీ
12: ధైవభక్తిగల "స్త్రీలు"వేటిచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను?
A సత్ క్రియల
B ఆభరణముల
C గొప్పపనుల
D ఆదరణల
13: "స్త్రీలు "ఎక్కడ మౌనముగా నుండవలెను?
A గృహములో
B సంఘములలో
C సమాజములో
D ఆలయములో
14: ప్ర. ఉత్తమమైన దానిని ఏర్పర్చుకొనిన "స్త్రీ"ఎవరు?
A పెర్సిసు
B ప్రిస్కిల
C మరియ
D దమరి
15: ప్ర. పరిచర్య చేయు "స్త్రీలు"ఏమియై యుండవలెను?
A ఖ్యాతిగలవారై
B గొప్పవారై
C విశ్వాసులై
D మాన్యులై
Result: