Telugu Bible Quiz Topic wise: 879 || తెలుగు బైబుల్ క్విజ్ ( "స్థిరము" అనే అంశము పై బైబిల్ క్విజ్ )

1Q. తన కుమారుల కాజ్ఞాపించిన ఎవరి మాటలు స్థిరముగా ఉన్నవి?
A దావీదు
B సొలొమోను
C యెహోనాదాబు
D ఆహాబు
2. స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు "స్థిరము"గా నిలిచి మరల దేనిక్రింద చిక్కుకొనకుడి?
A పాపము క్రింద
B అగాధము క్రింద
C లోకము క్రింద
D దాస్యమను కాడి
3Q. దేని మీద కట్టబడినవారై "స్థిరము"గా ఉండవలెను?
A కొండపై
B పునాదిపై
C నీళ్ల పై
D ఇసుకపై
4 Q. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు "స్థిరము"గా చేపట్టిన యెడల మనమే ఆయన (దేవుని)----------?
A యిల్లు
B మందసము
C నమ్మకం
D నిరీక్షణ
5 Q. ఎవరి కాలములో నియమింపబడినది "స్థిరము"గా నుండును?
A అంత్యక్రీస్తు కాలములో
B రాజుల కాలములో
C యెహోవా కాలములో
D ప్రవక్తల కాలములో
6 Q. యెహోవా యొక్క ఏది స్థిరము?
A కోపము
B తీర్మానము
C శాపము
D పైవేవి కావు
7Q. ప్రభునందు నిరీక్షణ నిశ్చలమును, "స్థిరము"నై, మన ఆత్మకు దేనివలెనుండును?
A ధూపము
B లంగరు
C రక్షణ
D దీపము
8 Q. మీరు ప్రభువునందు "స్థిరము" గా నిలిచితిరా మేమును బ్రదికినట్టేనని థెస్సలొనీకయులతో ఎవరు అనెను?
A పేతురు
B పౌలు
C తిమోతి
D బర్నబా
9 Q. ఏమి చేయు మార్గములన్నియు "స్థిరము" లగును?
A మెట్టలుగా
B దీర్ఘము
C సరాళము
D పూడ్చబడు
10 Q. యెహోవాను ఆశ్రయించి "స్థిర ము" గా నుండువాడు దేనికి జడియడు?
A లోక్వార్తకు
B చేడ్వర్త్రకు
C శుభవార్తకు
D దుర్వార్తకు
11 Q. నీ సింహాసనము ఎన్నటికిని "స్థిరము" గా నుండునని దావీదునకు ఎవరు తెలియజేసెను?
A దాతాను
B లోతాను
C నాతాను
D మత్తాను
12. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు దేనియందు "స్థిరము" గా నిలుచును?
A యుద్ధమందు
B దేశమందు
C క్షామమందు
D తెగులునందు
13 Q. ఎవరి మనస్సు "స్థిరము" గా నుండును?
A శక్తిమంతుని
B నీతిమంతుని
C సామంతుని
D బుద్ధిమంతుని
14. ఏవి నగరు తలుపుల అడ్డగడియలంత "స్థిరము"లు?
A ఆశీర్వాదములు
B లోకాశలు
C సమాధానములు
D వివాదములు
15 Q. నా అంతరంగములో "స్థిరమైన" మనస్సును నూతనముగా పుట్టించుమని ఎవరు ప్రార్ధించెను?
A ఏతాము
B దావీదు
C కొరహు
D ఆసాపు
Result: