Telugu Bible Quiz Topic wise: 880 || తెలుగు బైబుల్ క్విజ్ ( "స్నేహము/స్నేహితుడు" అను అంశముపై క్విజ్ )

① ఈ లోకముతో స్నేహము చేయగోరువాడు దేవునికి ఏమగును?
Ⓐ దూరమగును
Ⓑ వైరియగును
Ⓒ శత్రువగును
Ⓓ విరోధియగును
②. ఇశ్రాయేలు తన స్నేహితుడైన ఎవరి సంతానము అని యెహోవా అనెను?
Ⓐ నోవహు
Ⓑ హనోకు
Ⓒ దావీదు
Ⓓ అబ్రాహాము
③. దావీదుతో తన సేవకులు స్నేహముగా ఉన్నారని ఎవరు చెప్పించెను?
Ⓐ హూరాము
Ⓑ సౌలు
Ⓒ అబ్షాలోము
Ⓓ షిమీ
④ ఏమి ధరించుకొనని యొకని చూచి,స్నేహితుడా,ఇక్కడికేలాగు వచ్చితివని రాజు అడిగెను?
Ⓐ పెండ్లివస్త్రము
Ⓑ ప్రశస్తవస్త్రము
Ⓒ శుద్ధవస్త్రము
Ⓓ నూతనవస్త్రము
⑤. మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన ఎవరితో యెహోషాపాతు స్నేహము చేసెను?
Ⓐ అమాజ్యాతో
Ⓑ ఆహాబుతో
Ⓒ అహజ్యాతో
Ⓓ ఆజర్యా
⑥. ఏమి కోరి స్నేహితుడు గాయము చేస్తే, ఎవరు లెక్కలేని ముద్దులు పెట్టును?
Ⓐ హితము ; శత్రువు
Ⓑ మేలు; పగవాడు
Ⓒ క్షేమము ; విరోధి
Ⓓ మంచి ; కోపిష్టి
⑦. దావీదుతో స్నేహముగా ఉన్న ఎవరు అబ్షాలోముకు దావీదు గూర్చి చెప్పు ఆలోచనలను చెడగొట్టెను?
Ⓐ హీరాము
Ⓑ యోవాబు
Ⓒ బెనాయ
Ⓓ హూషై
⑧ నా స్నేహితులు నన్ను ఏమి చేయుచున్నారని యోబు అనెను?
Ⓐ వేళాకోళము
Ⓑ ఎగతాళి
Ⓒ ఎక్కిరింత
Ⓓ అవమానము
⑨. తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చిన వాని పిల్లల కన్నులు ఏమగును?
Ⓐ పాడగును
Ⓑ చెడిపోవును
Ⓒ క్షీణించును
Ⓓ కుళ్లిపోవును
①⓪. ఏమిగల వానికి స్నేహితులు అధికముగానుందురు?
Ⓐ ధనము
Ⓑ సొత్తు
Ⓒ జ్ఞానము
Ⓓ సంపద
①①. నేను మిమ్మును ఏమని పిలువక స్నేహితులని పిలుచుచున్నానను యేసు అనెను?
Ⓐ శిష్యులని
Ⓑ దాసులని
Ⓒ బానిసాలను
Ⓓ సేవకులని
①② ఎవడు తన స్నేహితులను పోగొట్టుకొనును?
Ⓐ మూర్ఖుడు
Ⓑ మూఢుడు
Ⓒ సోమరి
Ⓓ దరిద్రుడు
①③ మహాయెండకు కాలిన అరణ్యములో ఉన్న ఎవరిని యెహోవా స్నేహించెను?
Ⓐ యాకోబును
Ⓑ ఎఫ్రాయిమును
Ⓒ యూదాను
Ⓓ మనను
①④ దేనిని ప్రేమింంచుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును?
Ⓐ నీతిగలమనస్సును
Ⓑ యధార్థతను
Ⓒ హృదయశుద్ధిని
Ⓓ జీవమును
①⑤ దావీదు తన స్నేహితుడైన యోనాతాను చూపు ప్రేమ ఎటువంటిదనెను?
Ⓐ బహువిచితమైనది
Ⓑ బహువింతైనది
Ⓒ బహుఉన్నతమైనది
Ⓓ బహుశ్రేష్టమైనది
Result: