1Q. ఏ విధమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును?
2Q. యేసు - చూపుపొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని ఎవరితో చెప్పెను?
3Q యేసు - కుమారీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, ఏమిగల దానవై పొమ్మనెను?
4Q. యెహోవా నీయొద్దనుండి వేటిని తొలగించును?
5 Q. నా పేరు (యెహోవా)పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని,వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును? ఈ వాక్యం యొక్క రిఫరెన్స్ తెలపండి?
6Q. యెహోవా ఎవరికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది?
7Q. మీ పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ఏమి చేయాలి?
8Q. ఏది ఆయన(యేసు)లోనుండి బయలుదేరి అందరిని స్వస్థపరచుచుండెను?
9 Q. యెహోవా చెయ్యిపట్టుకొని వానికి నడక నేర్పి, కౌగలించుకొని వారిని స్వస్థపరచినను ఆసంగతి ఎవరికి మనస్సున పట్టలేదు?
10 Q. నీ(యెహోవా) కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను, దేనినిబట్టి నాయెముకలలో స్వస్థతలేదు?
11Q. శతాధిపతి యేసునుగూర్చి విని, ఆయన వచ్చి తనదాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు ఎవరిని ఆయన యొద్దకు పంపెను?
12Q. ఆయన(యేసు) ఎవరిని పిలిచి,సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును,రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించెను?
13 Q. ఆయన(యేసు క్రీస్తు) పొందిన దేనిచేత స్వస్థత నొందితిమి?
14Q. ప్రజలు ఏమి త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది?
15Q. పౌలు ఎవరివైపు తేరిచూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించెను?
Result: