1Q. స్వాతంత్య్రము అనగా ఏమిటి?
2Q. దావీదు నందు అధిక స్వాతంత్ర్యము కలవారు ఎవరు?
3.హెబ్రీయుడైన దాసుడు ఏ సంవత్సరమున స్వతంత్రుడగును?
4Q. స్వతంత్రుడనై పోనొల్లననిన దాసుని చెవిని తలుపు లేదా ద్వారబంధము నొద్ద దేనితో గుచ్చవలెను?
5Q. ఎవరు మనలను స్వతంత్రులుగా చేసెను?
6Q. ప్రభువు యొక్క ఏమి ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును?
7Q. స్వతంత్రులై యుండి దేనిని కప్పిపుచ్చుకొనుటకు ఆ స్వతంత్ర్యమును వినియోగపరచకూడదు?
8Q. అన్నిటి యందు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు ఏమి కలుగజేయవు?
9 Q. వేరొకని యొక్క దేనిని బట్టి స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల?
10 Q. మనకు కలిగిన స్వాతంత్ర్యమును బట్టి ఎవరికి అభ్యంతరము కలుగకుండా చూచుకొనవలెను?
11Q.ఒకడు తన దాసుని పోగొట్టిన యెడల, ఆ కన్నుకు కలిగిన దేనిని బట్టి అతనిని స్వతంత్రునిగా పోనియ్యవలెను?
12. స్వాతంత్రమును వేటికి హేతువు చేసికొనకూడదు?
13. అందరి విషయములో స్వతంత్రుడై యున్నను ఎక్కువ మందిని సంపాదించుటకు దాసుడైనదెవరు?
14 Q. ఏది మనలను స్వతంత్రులుగా చేయుట వలన మనము నిజముగా స్వతంత్రులమై యున్నాము?
15Q. క్రీస్తును ధరించుకొని ఆయన యందు ఎలా యున్నయెడల దాసుడని స్వతంత్రుడని లేదు?
Result: